625 పోస్టులతో గ్రూప్ సి గవర్నమెంట్ జాబ్స్ | Indian Army Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 15, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

625 Govt Jobs Notification 2025:

ఇండియన్ ఆర్మీ డిపార్ట్మెంట్ నుండి 625 పోస్టులతో గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని అన్ని వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

625 పోస్టులతో విడుదలయిన ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 28th డిసెంబర్ 2024

ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 17th జనవరి 2025.

Join What’s App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఇండియన్ ఆర్మీ డిపార్ట్మెంట్ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ఇతర అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు కలిపి 625 ఉద్యోగాలు విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

DRDO లో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | DRDO NSTL Notification 2026 | Full Details

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 350 గవర్నమెంట్ జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా నిర్వాహస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. 0.25 మార్కులు నెగటివ్ మార్క్స్ ఉంటాయి.

ఏపీలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: Apply

అప్లికేషన్ ఫీజు:

ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹45,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల TA, DA,HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

ఆదాయపు పన్ను శాఖలో పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Dept. Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

Sc, st, obc, ews కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

రోడ్డు రవాణా సంస్థలో 10th అర్హతతో 411 గవర్నమెంట్ జాబ్స్

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page