గ్రామీణ గ్రంధాలయాల్లో గవర్నమెంట్ జాబ్స్ | DSSSB Librarian Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 31, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Library Jobs Recruitment 2024:

ఢిల్లీ సభార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి 07 లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ /పీజీ లో లైబ్రేరియన్ సైన్స్ చేసి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఒక్కటె రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టుల్లో పోస్టింగ్ ఇస్తారు. Dsssb లైబ్రేరియన్ ఉద్యోగాల పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 9th జనవరి 2025

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 7th ఫిబ్రవరి 2025

అప్లికేషన్స్ ని ఆన్లైన్ లోనే అంగీకరిస్తారు, హ్యాండ్ ద్వారా, పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపినవారి దరఖాస్తులు అంగీకరించబడవు.

Join What’s App Group

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఢిల్లీ సభార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి 07 లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.డిగ్రీ /పీజీ లో లైబ్రేరియన్ సైన్స్ కోర్స్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

భారీగా జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్: Apply

ఎంత వయస్సు ఉండాలి:

Dsssb లైబ్రేరియన్ ఉద్యోగాలకు 9.01.2025 తేదీ నాటికీ కనీసం 18 నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

డిససుబు ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఢిల్లీలో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.

AP ఉపాధి కార్యాలయంలో ఉద్యోగాలు : 1110 పోస్టులు

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- జీతం ఉంటుంది. జీతంతో పాటు TA, DA, HRA వంటి చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- వరకు ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉండే అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:

లైబ్రేరియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింద సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

10th, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్ ల్స్ ఉండాలి, కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఉండాలి.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: Apply

ఎలా Apply చెయ్యాలి:

లైబ్రరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతలు ఉన్నట్లయితే ఈ క్రింది నోటిఫికేషన్, apply లింక్స్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

గ్రామీణ లైబ్రరీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page