Krishi Vignan Kendra Notification 2024:
వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రం నుండి 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో సపోర్టింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ప్రోగ్రామ్ అసిస్టెంట్, సీనియర్ సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ పర్మినెంట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాల నుండి విడుదలయిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి 21 రోజులలోగా దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు, వాటి అర్హతలు:
కృషి విజ్ఞాన కేంద్రం నుండి 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో సపోర్టింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ప్రోగ్రామ్ అసిస్టెంట్, సీనియర్ సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వ్యవసాయ శాఖ ఉద్యోగాల రెగ్యులర్ పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
AP దేవాదయ శాఖలో ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- జీతాలు ఉంటాయి. శాలరీతోపాటు ఇతర అలవెన్సెస్ అన్ని ఉంటాయి.
తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు: అప్లై
ఎంపిక విధానం:
కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, pwd అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు Apply చేయడానికి ఈ క్రింద సర్టిఫికెట్స్ ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు.
1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎయిర్ పోర్టుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తులు చేసుకోగలరు.
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.