గ్రామ పంచాయతీ రాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | NIRDPR Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 26, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Panchayat Raj Dept. Notification 2024:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ శాఖ నుండి 6 నెలలు కాంట్రాక్టు పద్దతిలో 04 జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, 02 డేటా ఎంట్రీ ఆపరేటర్/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి MTech, MSC,BTECH, 10+2 అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిం చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోగలరు.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

పంచాయతీ రాజ్ శాఖ NIRDPR నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 31st, 2024న ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. అప్లికేషన్ ఫారం పూర్తి చేసి హైదరాబాద్ లోని NIRDPR రాజేంద్రనగర్ ప్రదేశానికి వెళ్లి ఇంటర్వ్యూకి హాజరుకావాలి.

Join Whats App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

6 నెలలు కాంట్రాక్టు కాలానికి పనిచేయడానికి గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖ నుండి 04 జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, 02 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, MTECH, MSC, BTECH అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

రేషన్ డీలర్స్ 500 పోస్టులకు నోటిఫికేషన్ : ఇంటర్

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

పంచాయతి రాజ్ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 18 నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 31st రోజున హైదరాబాద్, రాజేంద్ర నగర్ లోని NIRDPR ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.

రైల్వే IRCTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : 10th

శాలరీ ఎంత ఉంటుంది:

NIRDPR ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ₹25,000/- శాలరీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ₹15,000/- శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు ఎంత?:

NIRDPR ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోని, ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

NIRDPR ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

10+2, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్: 10th Pass

ఎలా Apply చెయ్యాలి:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగాలకు ఈ క్రింద నోటిఫికేషన్, అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Notification PDF

Official Website

NIRDPR ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page