Postal Dept. IPPB S.O Notification 2024:
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ippb నుండి 68 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలు నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గత అనుభవం కూడా ఉండాలి. రిక్రూట్మెంట్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ లో అప్లికేషన్స్ ప్రారంభించే తేదీ : 21st డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 10th జనవరి 2024
ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ippb నుండి 68 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి, అనుభవం కూడా ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ IT 54 పోస్టులు, మేనేజర్ IT, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్టులు ఉన్నాయి.
గ్రామీణాభివృద్ధి సంస్థలో ఇంటర్ అర్హతతో జాబ్స్: No Exam
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తాయి.
TSPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ, కట్ ఆఫ్ మార్క్స్ విడుదల: Check
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు శాలరీస్ ఉంటాయి. TA, DA, HRA వంటి అన్ని రకాల ఇతర అలవెన్సెస్ కుడా ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే ₹100/- నుండి ₹500/- వరకు ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళలు అభ్యర్థులకు ఫీజులో కొంత వెసులుబాటు ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా విద్యుత్ శాఖలో 3,500 గవర్నమెంట్ జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ IPPB బ్యాంక్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.