గ్రామీణాభివృద్ధి సంస్థలో 10+2 అర్హతతో ఉద్యోగాలు | NABFINS Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 18, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NABFINS Dept. Notification 2024:

గ్రామీణాభివృద్ధి సంస్థకి సంబందించిన NABFINS డిపార్ట్మెంట్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబందించిన పోస్టులను విడుదల చేశారు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఫ్రెషర్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా ఫీల్డ్ స్టాఫ్ వర్క్ చేయడానికి నియామకాలు చేస్తున్నారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ Mail ఎలా చెయ్యాలి:

నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని తప్పులు లేకుండా పూర్తి చేసి అభ్యర్థి యొక్క రెస్యూమ్, అప్లికేషన్ ఫారం అన్ని కలిపి ఒక సింగల్ PDF ల మార్చి ఆఫీసియల్ NABFINS వెబ్సైటులో ఇచ్చిన Mail అడ్రస్ careers@nabfins.org కు పంపవలెను.

Joim Whats App Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

NABFINS డిపార్ట్మెంట్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబందించిన పోస్టులను విడుదల చేశారు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.

TSPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ, కట్ ఆఫ్ మార్క్స్

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

శాలరీ వివరాలు :

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹20,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఇమెయిల్ ద్వారా అప్లికేషన్, రెస్యూమ్ పంపించిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అర్హతలు, వయస్సు, ఇతర వివరాలను బట్టి సెలక్షన్ చేస్తారు.

తెలంగాణా విద్యుత్ శాఖలో 3,500 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

చేయవలసిన వర్క్:

ఎంపిక అయిన అభ్యర్థులు కేరళ రాష్ట్రంలో వర్క్ చెయ్యాలి

ఫీల్డ్ వర్క్ చెయ్యాలి.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

NABFINS కి సంబందించిన కంపెనీ కస్టమర్స్ తో మాట్లాడాలి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

అభ్యర్థి బయో డేటా లేదా రెస్యూమ్

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ఉండాలి.

వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు : No Exam

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

ఎలా apply చెయ్యాలి:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసాక అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Application Form

గ్రామీణాభివృద్ధి సంస్థ NABFINS ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page