378 సెక్రటేరియట్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు | RCFL Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Secretariat Assistant Jobs:

రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ నుండి 378 సెక్రటేరియట్ అసిస్టెంట్, అటెండర్, ఆపరేటర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 10+2,డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 25 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అప్లికేషన్స్ కోరుతున్నారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

378 RCFL ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలో అప్లికేషన్స్ చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10th డిసెంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 24th డిసెంబర్ 2024

ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ నుండి 378 సెక్రటేరియట్ అసిస్టెంట్, అటెండర్, ఆపరేటర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 10+2,డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

విద్యుత్ సరఫరాల కేంద్రాల్లో Govt జాబ్స్ : No Exam

ఎంత వయస్సు ఉండాలి:

25 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు అయినందున వయో పరిమితిలో సడలింపు లేదు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా?:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

NIACL లో 500 Govt జాబ్స్ : Apply

శాలరీ / స్టైపెండ్ వివరాలు:

సెలక్షన్ అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు కావున ₹7,000/- నుండి ₹9,000/- వరకు స్టైపెండ్ ఇస్తారు. ఇతర బెనిఫిట్స్, అలవెన్సెస్ ఏమీ ఉండవు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు :

Rcfl అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

ఆన్లైన్ లోన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

గ్రామీణ సహకార సంస్థల్లో ఉద్యోగాలు : Apply

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్స్ ఈ క్రింది సమాచారం ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online Link

RCFL ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page