Food Dept. Notification 2024:
ఫుడ్ డిపార్ట్మెంట్ కు సంబందించిన నేషనల్ కోఆపరేషన్ ఫర్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 12 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను 6 నెలలు షార్ట్ టర్మ్ బేసిస్ లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు చేసే విధానం:
ఫుడ్ డిపార్ట్మెంట్ NCCFI నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు 20th నవంబర్ తేదీలోగా అర్హత కలిగిన అభ్యర్థులు వారియొక్క అప్లికేషన్ ఫారం, బయో డేటా, ఇతర అన్ని రకాల సర్టిఫికెట్స్ కలిపి ఇచ్చిన మెయిల్ అడ్రస్ [email protected] కు ఆఖరు తేదీలోగా పంపగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఫుడ్ డిపార్ట్మెంట్ కు సంబందించిన నేషనల్ కోఆపరేషన్ ఫర్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 12 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను 6 నెలలు షార్ట్ టర్మ్ బేసిస్ లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
రోడ్డు రవాణా శాఖలో 466 Govt జాబ్స్: 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తుకు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణాలోని అన్ని జిల్లాలవారికి Jr.అసిస్టెంట్ జాబ్స్
శాలరీ వివరాలు:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు MTS పోస్టులకు ₹25,000/-, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ₹30,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.
దరఖాస్తు ఫీజు:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
విద్యుత్ సరఫరాల సంస్థలో 950 గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి:
ఉద్యోగాల వివరాలు చుసిన తర్వాత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు పంపించవలెను.
Notification & Application Form
ఫుడ్ డిపార్ట్మెంట్ NCCFI నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.