Forest Dept. ICFRE Notification 2024:
అటవీ శాఖ నుండి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే విధంగా 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 16 పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్,టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ICFRE అటవీశాఖ ఉద్యోగాల ప్రభుత్వ పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు కావున రాత పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
అటవీ శాఖ నుండి ప్రభుత్వ పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి 16 పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్,టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ చేసుకునే ముఖ్యమైన తేదీలు:
అటవీ శాఖ ICFRE నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 8th నవంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 30th నవంబర్ 2024
రాత పరీక్ష జరిగే తేదీలు : జనవరి 2025
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల ప్రకటన తేదీ : ఫిబ్రవరి 2025
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ డేట్స్ : ఫిబ్రవరి 2వ వారం 2025
ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ : మార్చి 2025.
APSRTC లో 13 జిల్లాలవారికి 606 ఉద్యోగాలు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికి ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.
AP ప్రభుత్వం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ జారీ : Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి ₹250/- నుండి ₹1000/- వరకు ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
TTD అన్నప్రసాదం ట్రస్ట్ లో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చేసుకోవాలి:
ఉద్యోగాల వివరాలు చుసిన తర్వాత అర్హతలు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్స్ లింక్స్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోగలరు.
అటవీశాఖలోని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.