NTPC Notification 2024:
నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి 50 ఎగ్జిక్యూటివ్ పోస్టులతో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి BSC అగ్రికల్చర్ సైన్స్ చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు. అన్ని రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14th అక్టోబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 28th అక్టోబర్ 2024
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల : Any డిగ్రీ
పోస్టులు, వాటి అర్హతలు:
నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి 50 ఎగ్జిక్యూటివ్ పోస్టులతో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు BSC అగ్రికల్చర్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
TS ప్రభుత్వం మరో 371 పోస్టులకు నోటిఫికేషన్: Apply
సెలక్షన్ ప్రాసెస్:
అర్హత కలిగిన అభ్యర్థులకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డిపార్ట్మెంట్ వారు అవసరం అనుకుంటే రాత పరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. SC, ST, ఫిమేల్, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు : No Exam
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతం చెల్లిస్తారు. శాలరీతోపాటు కంపెనీ వసతి, HRA, కుటుంబ సభ్యులకు మెడికల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు.
మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది:
జాబ్ లో చేరేముందు అభ్యర్థులకు ntpc డిపార్ట్మెంట్ వారు మెడికల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. Ntpc రూల్స్ ప్రకారం అన్ని కేటగిరీలవారు మెడికల్ టెస్ట్ కు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి సడలింపు ఉండదు.
ఎలా అప్లికేషన్ చేసుకోవాలి:
పూర్తి నోటిఫికేషన్ చుసినతర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ ఫారం ఆధారంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యుత్ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలము Ap, తెలంగాణావారు వెంటనే అప్లికేషన్స్ చేసుకోగలరు.