రైల్వే IRCTC లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ | Railway IRCTC Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 4, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway IRCTC Notification 2024:

రైల్వే డిపార్ట్మెంట్ కు సంబందించిన ఇండియన్ రైల్వే కేటరింగ్ సర్వీసెస్ సంస్థ నుండి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. హాస్పిటల్ మానిటర్ ఉద్యోగాలకు సంబందించిన 15 పోస్టులతో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం డిగ్రీలో హోటల్ మానేజ్మెంట్ చేసినవారికి అవకాశం కల్పిస్తూ ప్రకటన జారీ చేయ్యడం జరిగింది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

రైల్వే IRCTC డిపార్ట్మెంట్ నుండి హాస్పిటల్ మానిటర్స్ ఉద్యోగాలు విడుదల చెయ్యడం జరిగింది. డిగ్రీలో హోటల్ మానేజ్మెంట్ చేసినవారు అర్హులు. మొత్తం 15 పోస్టులకు అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Join Our Telegram Group

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Ap సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : 10th అర్హత

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హత ఉన్నవారికి అక్టోబర్ నెలలో ఇంటర్వ్యూకు నిర్వహించి తద్వారా అర్హతలు కలిగినవారిని ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు వివరాలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

అటవీశాఖలో ఉద్యోగాలు : No Exam

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

ఎంత జీతం ఉంటుంది:

ఎంపిక అయినఅభ్యర్థులకు నెలకు ₹30,000/- శాలరీ ఉంటుంది. ఇతర వేరే అలవెన్స్ లు ఏమీ ఉండవు. ప్రతి నెల Fixed శాలరీ ఉంటుంది.

AP ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్

ఎలా Apply చేసుకోవాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని గడువులోగా ఇంటర్వ్యూలక్జ్ హాజరు కాగలరు.

Notification PDF & Application Form

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం ఈ మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page