గ్రామీణ పశు సంవర్ధకశాఖలో Govt జాబ్స్ | NIAB Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 2, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NIAB Notification 2024:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీ ప్రభుత్వ సంస్థ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 17th సెప్టెంబర్

ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ: 16th అక్టోబర్

ఆన్లైన్ విధంగానే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇతర వేరే విధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులు అంగీకరించబడవు.

Join our Telagram Group

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

NIAB డిపార్ట్మెంట్ నుండి లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 50% మార్కులు ఉన్నా చాలు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు: No Exam

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. PWD అభ్యర్థులకు 10 నుండి 15 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకి నెలకు ₹40,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి. TA, DA, HRA వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

ఎలా ఎంపిక చేస్తారు:

రాత పరీక్ష నిర్వహించడం ద్వారా మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇస్తారు. సొంత రాష్ట్రం లోనే ఉద్యోగాలు ఇస్తారు.

మెట్రోలో 10th, 12th అర్హతతో ఉద్యోగాలు : Apply

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్స్ ఆధారంగా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు

Notification PDF

Apply Online

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page