అటవీశాఖలో 12th అర్హతతో ఉద్యోగాలు | CZA Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 24, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Forest Dept Notification 2024:

అటవీ శాఖకు సంబందించిన సెంట్రల్ జూ అథారిటీలో ఇంటర్మీడియట్ అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. ఒక్కటే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. పోస్టులను అనుసరించి ₹30,000/- జీతం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, అర్హతలు:

లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికిఅటవీ శాఖకు సంబందించిన సెంట్రల్ జూ అథారిటీ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Join Our Telegram Group

ఎంత వయస్సు ఉండాలి :

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ : 12th అర్హత

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్నవారికి రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్, హిందీ లోనే రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DA చెల్లించడం జరగదు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

రైల్వేలో 5,066 కొత్త ఉద్యోగాలు : 10th, 10+2 అర్హత

దరఖాస్తు చేసుకునే వివరాలు:

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు ఫారం పూర్తి చేసి గడువులోగా సంబందించిన అటవీ శాఖ డిపార్ట్మెంట్ వారికి పంపించాలి. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

దరఖాస్తు ఆఖరు తేదీ : 31-10-2024

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్స్లు, బెనిఫిట్స్ అన్ని ఉంటాయి.

కావాల్సిన డాక్యుమెంట్స్:

అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారంతో పాటు ఈ క్రింద ఉన్న సర్టిఫికెట్స్ కూడా జతపరిచి పంపించాలి.

రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి.

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

నోటిఫికేషన్ లోని అర్హతలు ఉన్నా అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF & Application Form

అటవీ శాఖలో ఉన్న ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page