JCI Notification 2024:
జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ నుండి 90 పోస్టులతో 23 అకౌంటెంట్, 25 జూనియర్ అసిస్టెంట్, 42 జూనియర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఇంటర్, డిగ్రీలలో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోగలరు.
పోస్టులవారీగా వివరాలు, వాటి అర్హతలు:
జూనియర్ అసిస్టెంట్: 25 పోస్టులు : గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
జూనియర్ ఇన్స్పెక్టర్ : 42 పోస్టులుఇంటర్మీడియట్ అర్హత కలిగి 03 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
అకౌంటెంట్: 23 పోస్టులు : BCOM, MCom అర్హత కలిగిన అభ్యర్థులు అనుభవం కూడా కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోగలరు.
వయస్సు వివరాలు:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయవు సడలింపు ఉంటుంది.
రైల్వే 5,066 పోస్టులతో నోటిఫికేషన్ : 10th, 10+2 అర్హత
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో నెగటివ్ మార్క్స్ గురించి నోటిఫికేషన్ లో తెలుపలేదు.
శాలరీ వివరాలు:
పోస్టులను అనుసరించి ₹35,000/- నుండి ₹65,000/- వరకు స్టార్టింగ్ శాలరీ ఉంది. ఇతర TA, DA, HRA అన్ని అలవెన్స్లు ఉంటాయి.
తెలంగాణా 842 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు ముఖ్య మైన తేదీలు:
10th సెప్టెంబర్ 2024 నుండి 30th సెప్టెంబర్ 2024 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి
అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
ssc నుండి 39,481 పోస్టులతో నోటిఫికేషన్ : 10th అర్హత
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ చుసిన తర్వాత అర్హత ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్న ప్రకటన PDF, Apply లింక్స్ ఆధారంగా దరఖాస్తులు చేసుకోగలరు.
జూనియర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.