సమాచార ప్రసారాల శాఖలో 10th అర్హతతో జాబ్స్ | BECIL Recruitment 2024 | Freejobsintelugu

Latest Jobs In Telugu:

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా నుండి 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో కాంట్రాక్టు పద్దతిలో MRT, పెర్ఫ్యూషనిస్ట్స్, ఫుడ్ బీరర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 35 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదయ్యింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 18 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగినవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

BECIL నుండి MRT, పెర్ఫ్యూషనిస్ట్స్, ఫుడ్ బీరర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.

Join Our Telegram group

శాలరీ ఎంత ఉంటుంది?:

పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు ఉద్యోగాలను అనుసరించి ₹18,900/- నుండి ₹25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.

Income Tax Dept లో ఉద్యోగాలు : 10th అర్హత

ఎంపిక ఎలా చేస్తారు:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

అర్హలు ఉన్న అభ్యర్థులు 30th సెప్టెంబర్ తేదీలోగా Offline విధానంలో దరఖాస్తులు చేసుకోగలరు. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

రైల్వేలో 3,445 గవర్నమెంట్ జాబ్స్ : 12th అర్హత

దరఖాస్తు రుసుము :

జనరల్ / OBC/ Ex- సర్వీసెమెన్ / ఉమెన – Rs.590.00ఫీజు చెల్లించాలి, ఇతరులు ₹295/- ఫీజు చెల్లెస్తే చాలు.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

అప్లికేషన్ ఫారం ఉండాలి,

10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ లిస్ట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

దరఖాస్తు రుసుము రెసెప్ప్ట్ కలిగి ఉండాలి.

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఎలా Apply చెయ్యాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి

Notification & Application Form

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుఙ్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!