తెలుగు భాష చదవడం, రాయడం వచ్చినవారికి 3,000 ఉద్యోగాలు | Canara Bank Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 19, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Canara Bank Recruitment 2024:

కెనరా బ్యాంక్ నుండి 3,000 పోస్టులతో అన్ని రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునే విధంగా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారికి అప్రెంటీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు భాష చదవడం, రాయడం రావాలి. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 21st సెప్టెంబర్ 2024

దరఖాస్తు ఆఖరు తేదీ : 04th అక్టోబర్ 2024

Join Our Telegram Group

3,000 పోస్టుల వివరాలు, కావలసిన అర్హతలు:

కెనరా బ్యాంక్ నుండి 3,000 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి తెలుగు భాష వచ్చినవారికి ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

తెలంగాణాలో 2,050 గవర్నమెంట్ జాబ్స్ విడుదల

ఎంపిక విధానం:

దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అర్హత పొందిన్ అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు.

దరఖాస్తు ఫీజు:

SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, మిగిలిన అభ్యర్థులు ₹400/- ఫీజు చెల్లించాలి

ఏపీలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹10,000/- నుండి ₹20,000/- స్టైపెండ్ ఉంటుంది. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు. టెంపరరీ విధానంలో భర్తీ చేస్తారు.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

ట్రైనింగ్ ఎలా ఉంటుంది:

కెనరా బ్యాంక్ లో అప్రెంటీస్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు ఒక సంవత్సర కాలంపాటు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత అప్రెంటీస్ పూర్తి చేసినందుకు సర్టిఫికెట్ ఇచ్చి ట్రైనింగ్ నుండి తొలగిస్తారు.

విద్యశాఖలో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత

ఎలా Apply చెయ్యాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, apply ఆన్లైన్ లింక్స్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. గడువు తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు.

Notification PDF

Apply Online

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

బ్యాంక్స్ జాబ్స్ సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page