Telangana Inter Results 2025 | TS Inter Results 2025 | TS 1st & 2nd Inter Results 2025
Telangana Inter Results 2025: తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు 2025 సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి మరియు 2వ సంవత్సరం పరీక్షలను ఎటువంటి అవంతరాలు, కాపీ లాంటి ఇష్యూ లేకుండా విజయవంతంగ మార్చ్ నెలలో ముగించడం జరిగింది. మార్చి 5వ తేదీ నుండి మార్చ్ 25 తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం తెలంగాణా రాష్ట్రంలో 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల కోసం … Read more