TS Inter Supplementary Exams 2025 Hall Tickets Released : Download Now

By: Sivakrishna Bandela

On: May 15, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Supplementary Exams 2025:

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రాత పరీక్షలను మే 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన అన్నారు. అయితే ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ రాత పరీక్షకు 4.2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రాత పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మొత్తం 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్ష తేదీలు వెల్లడించినందున విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ని మే మూడో వారంలో డౌన్లోడ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. https://tgbie.cgg.gov.in/ వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని లింకు అప్డేట్ చేసిన వెంటనే విద్యార్థులు వాటిని డౌన్లోడ్ చేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో చూద్దాం.

హాల్ టికెట్స్ ఎప్పటినుండి డౌన్లోడ్ చేసుకోవాలి:

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఆత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ని మే మూడో వారంలో విడుదల చేయనున్నారు. అనగా మే 15వ తేదీ నుండి విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా వెబ్సైట్లో లింక్ ఆక్టివేట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి వెంటనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు ఇచ్చిన తేదీ మరియు టైం ఆధారంగా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావలెను.

Join Whats App Group

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ (https://tgbie.cgg.gov.in/) ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో (TS Inter 1st Year & 2nd Year Hall Tickets 2025) అనే ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి
  4. డౌన్లోడ్ అయిన హాల్ టికెట్ ని వెంటనే ప్రింట్ అవుట్ తీసుకోవాలి

హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అఫీషియల్ వెబ్సైట్స్ :

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల యొక్క సప్లమెంటరీ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ని ఈ క్రింది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?

APPGECET 2026 Admit Cards Released | APPGECET 2026 Hall Tickets Released – Download Now

మే మూడో వారం లో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేయడం జరుగుతుంది.

2. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఏమిటి?

మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

NEET UG 2026 Admit Card Date | NEET UG 2026 Admit Card Download Link – Step By Step Process

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page