AP Polycet 2026 Admit Cards Download | AP Polycet 2026 Hall Tickets Download @polycetap.ap.gov.in

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Polycet 2026 Admit Cards Download:

ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పాలీసెట్ 2026 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఏపీ పాలీసెట్ 2026 పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపుగా లక్షకు పైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. విద్యార్థులను వారి యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వారి యొక్క పదో తరగతి అడ్మిట్ కార్డ్ లేదా మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా ఏపీ పాలీసెట్ 2006 అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలిసెట్ అడ్మిట్ కార్డ్స్ కి సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు చూద్దాము.

ఏపీ పాలీసెట్ 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల తేదీ:

ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2026 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తులు చేస్తున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని, ఐడెంటి కార్డు తీసుకొని పరీక్షకి హాజరు కావాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సమయానికంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి అనుమతించబోమని అధికారులు చెప్తున్నారు.

How to download AP polycet 2026 admit cards:

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2026 అడ్మిట్ కార్డులను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వడం ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” AP polycet 2026 Admit Cards Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
  5. డౌన్లోడ్ అయిన అడ్మిట్ కార్డులో వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.
  6. అడ్మిట్ కార్డు ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP Polycet 2026 Admit Card Download

FAQ’s:

1. ఏపీ పాలీసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్షలకు మొత్తం ఎంతమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు?

దాదాపుగా లక్షా పదివేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. ఏపీ పాలీసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించే తేదీ?

ఏప్రిల్ 25, 2026వ తేదీన ఏపీ పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

3. ఏపీ పాలీసెట్ 2026 పరీక్షలకు సంబంధించిన అధికారిక సమాచారం ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

https://polycetap.ap.gov.in/ వెబ్సైట్లో వివరాలను చూసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page