AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

By: Sivakrishna Bandela

On: April 18, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Polycet 2026 Hall Tickets:

ఆంధ్రప్రదేశ్లో డిప్లమా కోర్సులో జాయిన్ అవ్వడానికి నిర్వహించే ఏపీ పాలిసెట్ 2026 పరీక్షలకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం విడుదల చేయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఏపీ పాలీసెట్ 2026 ఎంట్రన్స్ రాత పరీక్షలను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. ఏపీ పాలీసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 18వ తేదీనుండి డౌన్లోడ్ చేసుకుని రాత పరీక్షలకు హాజరు కావలెను. ఫలితాలు విడుదలైన రెండు మూడు రోజుల్లో ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేసి ఆ తర్వాత ఫైనల్ కీ ని విడుదల చేస్తారు. అడ్మిట్ కార్డు యొక్క సమగ్ర సమాచారం కోసం ఇప్పుడు చూద్దాము

ఏపీ పాలీసెట్ 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల తేదీ:

ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2026 అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 18, 2026వ తేదీన విడుదల చేయనున్నారు. విద్యార్థులు వారి యొక్క అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుండి లేదా వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల యొక్క అప్లికేషన్ నఐడి, పాస్వర్డ్ వంటి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయడం ద్వారా వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.

How to download AP polycet 2026 admit cards:

ఏపీ పాలీసెట్ 2026 అడ్మిట్ కార్డులను ఈ క్రింది స్టెప్ వేస్తే ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా ఏపీ పాలీసెట్ అధికారిక వెబ్ సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP polycet 2026 admit cards download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థి యొక్క అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్ మరియు ఇతర వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
  5. అందులో మీ పేరు, మీ తండ్రి పేరు, మీ ఫోటో మరియు సిగ్నేచర్ వంటి వివరాలు కరెక్ట్ గా నమోదు అయ్యాయా లేదా చెక్ చేసుకోండి.
  6. డౌన్లోడ్ అయిన అడ్మిట్ కార్డును ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP Polycet 2026 Admit Cards

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

FAQ’s, :

1. ఏపీ పాలిసెట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల తేదీ?

ఏపీ పాలిసెట్ 2026 అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు.

2. మొత్తం ఎంతమంది విద్యార్థులు ఏపీ పాలీసెట్ 2026 పరీక్షలు రాస్తున్నారు?

దాదాపుగా 1.3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

3. ఏపీ పాలీసెట్ 2026 అధికారిక వెబ్సైట్ ఏమిటి?

https://polycetap.ap.gov.in/

4. ఏపీ పాలీసెట్ 2026 పరీక్ష నిర్వహించే తేదీ?

ఏప్రిల్ 25వ తేదీన ఏపీ పాలీసెట్ 2026 పరీక్షను నిర్వహించనున్నారు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page