NEET UG 2026 Admit Card Date | NEET UG 2026 Admit Card Download Link – Step By Step Process

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NEET UG 2026 Admit Card:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో తన అధికారిక వెబ్సైట్లో నీట్ యూజీ 2026 పరీక్షల యొక్క అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. తాజా సమాచారం ప్రకారం పరీక్షకు కొన్ని రోజుల ముందు ఏప్రిల్ 2026 చివరి వారంలో అడ్మిట్ కార్డు విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే నీట్ యూజీ 2026 పరీక్షను మే 3, 2026వ తేదీన నిర్వహించనున్నారు. పరీక్షకు కరెక్టుగా పది రోజుల ముందు నుండి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పిస్తుంది.

NEET UG 2026 Admit Card Important Details:

అంశము వివరాలు
పరీక్ష పేరు నీట్ యుజి 2026
నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
అడ్మిట్ కార్డు విడుదల తేదీ ఏప్రిల్ 2026 చివరి వారం నాటికి
డౌన్లోడ్ చేసుకునే విధానం ఆన్లైన్ మూడ్ లో
అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in
నీట్ యుజి పరీక్ష తేదీ మే 3, 2026

నీట్ 2026 సిటీ స్లిప్ ఇప్పటికే విడుదలైంది:

అడ్మిట్ కార్డ్ విడుదల కావడానికి ముందే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2026 ను విడుదల చేసింది ఇది అభ్యర్థులకు ఈ క్రింది వివరాలను చెక్ చేసుకోవడానికి అనుమతినిస్తుంది.

TS Inter 2026 Supplementary Exams Hall Tickets Release Date | TS Intermediate 2026 Supplymentary Hall Tickets
  • కేటాయించిన పరీక్ష నగరాన్ని చెక్ చేసుకోవచ్చు.
  • మీ యొక్క ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు
  • ముఖ్య గమనిక: సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది అడ్మిట్ కార్డు కాదు.

How to download NEET 2026 admit card:

NEET UG 2026 పరీక్షలకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక neet.nta.nic.in వెబ్ సైట్ లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ పేజీలో ” NEET UG 2026 Admit Card ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థులు యొక్క అప్లికేషన్ నెంబర్ , పుట్టిన తేదీ మరియు సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. సబ్మిట్ చేసిన వెంటనే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
  5. మూడు నుండి నాలుగు ప్రింట్ అవుట్ లు తీసుకొని సేవ్ చేసుకోండి

NTA NEET UG 2026 Admit Cards Download

AP Polycet 2026 Admit Cards Download | AP Polycet 2026 Hall Tickets Download @polycetap.ap.gov.in

విద్యార్ధి ఒక అడ్మిట్ కార్డులో ఈ క్రింది వివరాలు ఉంటాయి. అవి చెక్ చేసుకోవాలి:

నీట్ యు జి 2026 అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డు లో మీ యొక్క వివరాలు ఈ విధంగా ఉంటాయి వాటిని ఖచ్చితంగా చెక్ చేసుకోండి.

  • అభ్యర్థి పేరు
  • రోల్ నెంబర్
  • పరీక్ష సమయం మరియు తేదీ
  • పరీక్ష కేంద్రం యొక్క చిరునామా
  • ఫోటోగ్రాఫ్ మరియు అభ్యర్థి యొక్క సంతకం
  • పరీక్షకు వెళ్లే విద్యార్థి పాటించవలసిన సూచనలు

అన్ని వివరాలు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అనేది తనిఖీ చేసుకోండి.

JEE Main 2026 Session 2 Admit Cards | JEE MAINS Exam 2026 Admit Cards Download

నీటి పరీక్ష రాబోయే విద్యార్థులు ముందుగా సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత అడ్మిట్ కార్డ్స్ విడుదల చేశాక వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page