Re NEET 2026 Answer Key:
దేశవ్యాప్తంగా జూన్ 21వ తేదీన నిర్వహించిన Re-Neet 2026 పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీని ఈరోజు అనగా జూన్ 24వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 20 లక్షల మంది విద్యార్థులు నీట్ 2026 పరీక్షకు హాజరు కావడం జరిగింది. ప్రాథమిక ఆన్సర్ కి విడుదలైన తర్వాత విద్యార్థులు వారి యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి వారి యొక్క రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రాథమిక ఆన్సర్ కీ లో ఏమైనా తప్పులు దొర్లినట్లయితే విద్యార్థులు ఆ తప్పు సమాధానాలకు అబ్జెక్షన్స్ పెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తారు. ఇలా అబ్జెక్షన్స్ పెట్టుకోవడం ద్వారా విద్యార్థులకు మార్కులు జమ అయ్యే అవకాశం ఉంటుంది
Re NEET Answer Key Release Date:
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా నిర్వహించిన Re-Neet 2026 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈరోజు జూన్ 24వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్ష రాసిన విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ నుండి రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఆన్సర్ కి చెక్ చేసుకోవాలి. ఆన్సర్ కీ లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ నుండి నీటి పరీక్ష యొక్క ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
How to download re-neet 2026 answer key :
Re-Neet 2026 ప్రాథమిక ఆన్సర్ కీ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA NEET ) వెబ్ సైట్ లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజ్ లో ” download Re-Neet 2026 answer key” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే విద్యార్థి యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది
- ప్రాథమిక ఆన్సర్ కీ లో ఉన్న సమాధానాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.
- తప్పు సమాధానం ఇచ్చినటువంటి ప్రశ్నలకు అబ్జెక్షన్స్ పెట్టుకోండి.
- మీకు మొత్తం 750 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయో లెక్కించుకోండి
FAQ’s:
1. జూన్ 21న నిర్వహించిన Re-Neet పరీక్షకు మొత్తం ఎన్ని లక్షల మంది హాజరయ్యారు?
మొత్తం దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావడం జరిగింది
2. ప్రాథమిక ఆన్సర్ కి విడుదలయ్యే తేదీ?
జూన్ 24వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసే అవకాశం ఉంది.
3. ప్రాథమిక ఆన్సర్ కి ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి?
https://neet.nta.nic.in/ వెబ్సైట్లో విద్యార్థులు నీటి పరీక్ష యొక్క ప్రాథమిక ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోవచ్చు