APPGECET 2026 Admit Cards Released | APPGECET 2026 Hall Tickets Released – Download Now

By: Sivakrishna Bandela

On: April 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

APPGECET 2026 Admit Cards OUT:

APPGECET 2026 ( ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026) పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు APPGECET అధికారిక వెబ్సైట్ నుండి వారి యొక్క అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్ లను ఉపయోగించడం ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. APPGECET ఎంట్రన్స్ పరీక్షలను ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. ఏపీ పీజీ ఈసెట్ పరీక్షలకి సంబంధించిన సమగ్ర సమాచారం ఇప్పుడు చూద్దాము.

APPGECET 2026 Hall Tickets Release Date:

ఆంధ్రప్రదేశ్ APPGECET 2026 అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 15, 2026వ తేదీన అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నారు. పరీక్ష రాయబోయే అభ్యర్థులు అధికారిక పేజీ ఈసెట్ వెబ్సైట్ నుండి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని ప్రతి పరీక్షకు హాజరు కావాలని ఉన్నత విద్యా మందిర్ తెలిపింది. పరీక్షకు హాజరయ్యే వారు అడ్మిట్ కార్డుతో పాటు ఐడెంటిటీ కార్డు, మరియు ఇతర ముఖ్యమైన పత్రాన్ని తీసుకొని పరీక్ష సెంటర్ కు రావాలని తెలియజేశారు. ఏప్రిల్ 28 29 30 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించిన అన్నారు.

NEET UG 2026 Admit Card Date | NEET UG 2026 Admit Card Download Link – Step By Step Process

How to download APPGECET Admit cards 2026:

APPGECET 2026 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా APPGECET అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in/PGECET లోకి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “APPGECET Admit Cards Download” ఆప్షన్ ని క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
  5. అది ప్రింట్ అవుట్ తీసుకోండి.
  6. అడ్మిట్ కార్డులో ఉన్న పేరు, పరీక్ష కేంద్రం, ఇన్స్ట్రక్షన్స్ పూర్తి వివరాలు చూడండి.

APPGECET 2026 Admit Card Download

TS Inter 2026 Supplementary Exams Hall Tickets Release Date | TS Intermediate 2026 Supplymentary Hall Tickets

ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అనుకునే అభ్యర్థులకు ఏపీపీజీ ఈసెట్ పరీక్ష ఎంతో ముఖ్యమైనది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తప్పనిసరిగా మరొక పరీక్ష తేదీ రోజున హాజరయ్యి ఎంట్రన్స్ పరీక్ష రాయవలెను. పరీక్ష రాసిన రెండు మూడు రోజుల్లోనే ప్రాథమిక కీ విడుదల చేసి ఆ తర్వాత ఫైనల్ కీ ద్వారా రిజల్ట్స్ అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు.

APPGECET పరీక్షల యొక్క తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ ని చెక్ చేయండి.

AP Polycet 2026 Admit Cards Download | AP Polycet 2026 Hall Tickets Download @polycetap.ap.gov.in

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page