TS Inter 2026 Supplementary Exams Hall Tickets Release Date | TS Intermediate 2026 Supplymentary Hall Tickets

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter 2026 Supplementary Exams Hall Tickets Date:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 9.5 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు సప్లమెంటరీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా ఫీజులను స్వీకరించి, తర్వాత విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను మే మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తెలిపారు.

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు, హాల్ టికెట్స్ విడుదల తేదీల షెడ్యూల్:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు మరియు హాల్ టికెట్స్ విడుదల చేసే షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది.

AP 10th Results 2026 Date | AP SSC Results 2026 Date | AP 10th Class 2026 Results Date – Chcek Details
  • సప్లిమెంటరీ పరీక్షల తేదీలు : మే 13 నుండి మే 21వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు రెండు షిఫ్టులవారీగా, ఉదయం మరియు మధ్యాహ్నం ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.
  • సప్లమెంటరీ పరీక్షల హాల్టికెట్స్ విడుదల తేదీ: తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల యొక్క హాల్ టికెట్లను మే మొదటి వారంలో విడుదల చేయనున్నారు.
  • విద్యార్థుల అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • TGBIE Hall Tickets Website : Click Here

రికౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఫీజు చెల్లించే తేదీ:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన వారు లేదా ఫెయిల్ అయిన వారు, రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కు ఛాలెంజ్ చేసుకోవడానికి, ఏప్రిల్ 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు సమయం కేటాయించారు.

రీకౌంటింగ్ కు సబ్జెక్టుకు వంద రూపాయలు, రీ వెరిఫికేషన్కు సబ్జెక్టుకు ఎనిమిది వందల రూపాయల చొప్పున విద్యార్థులు చెల్లించి, వాటిని చాలెంజ్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ సప్లమెంటరీ 2026 పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఏప్రిల్ 13వ తేదీ నుండి 20వ తేదీ మధ్యన ఫీజు చెల్లించి, పరీక్షలకు ప్రిపేర్ కావలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల యొక్క పూర్తి సమగ్ర షెడ్యూల్ కోసం ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్లో, షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చు.

AP Inter Results 2026 Toppers List | AP Intermediate 2026 Results Toppers List

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

CBSE 10th Results 2026 Likely Today | Check CBSE Class 10 Result @results.cbse.nic.in

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page