TS Inter 2026 1st Year & 2nd Year Results OUT | TS Inter 2026 Results Released | TGBIE Inter 2026 Results Check Here

By: Sivakrishna Bandela

On: April 11, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Results 2026

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ప్రకటించారు. మొదటి మరియు రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలను 9.97 లక్షల మంది విద్యార్థులు రాసినట్లుగా బోర్డు తెలిపింది. రెండు సంవత్సరాల పరీక్షల యొక్క ఫలితాలను హైదరాబాదులోని TGBIE భవనంలో జరిగే ఫలితాలు విడుదల కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు మరియు ఉన్నతాధికారులు పాల్గొని ఫలితాలు విడుదల చేస్తారని బోర్డు అధికారులు తెలియజేశారు.

ఫలితాలు విడుదల చేసే తేదీ మరియు సమయం ఇదే:

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు 2026 ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11AM కు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి అధికారికంగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ తో పాటు, ఎస్ఎంఎస్ ద్వారా గా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని బోర్డు అధికారులు సమాచారం అందించారు.

How to check TS Inter Results 2026:

తెలంగాణ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకు పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ని ఫాలో అవుతూ చాలా సులభంగా రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీ నందు, ” Telangana intermediate 1st year and 2nd year 2026 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. వెంటనే ఫలితాల మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోండి.

TS Inter Results 2026: Check Here

AP EAMCET 2026 results release date and time

TS Inter Results : 2nd Website

TS Inter Results : 3rd Website

TS Inter Results : 4th Website

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల చేసే ఖచ్చితమైన సమయం ఏమిటి?

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు

2. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు?

సప్లిమెంటరీ పరీక్షలను మే మొదటి వారం లేదా రెండవ వారంలో నిర్వహించే అవకాశం ఉంటుంది.

3. మొత్తం ఎన్ని లక్షల మంది ఈ పరీక్షలు రాశారు?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలను మొదటి మరియు రెండవ సంవత్సర విద్యార్థులు అందరూ కలిపి 9.97 లక్షల మంది రాశారు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page