TS Inter Results 2026 Date : తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాలు విడుదల చేసే తేదీ – పూర్తి వివరాలు

By: Sivakrishna Bandela

On: April 9, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Results 2026 Date:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలను మరొక వారం రోజుల్లో విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసి మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తి చేసిన అధికారులు, ఇప్పుడు విద్యార్థుల యొక్క సబ్జెక్టుల వారి మార్కులను ఆన్లైన్లో నమోదు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్ తో పాటు వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఫలితాలకు సంబంధించిన సమాచారం చూద్దాం.

మూడు రోజులపాటు విద్యార్థుల యొక్క సబ్జెక్టుల వారి మార్పుల నమోదు ప్రక్రియ ఉంటుందని, ఎటువంటి తప్పులు లేకుండా నమోదు ప్రక్రియ చేయాలి అని అధికారులు తెలిపారు. ఇది పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు బోర్డు తెలియజేసింది.

CBSE Board 10th & 12th Results Date 2026 | CBSE 10th, 12th Results 2026 – Full Details

ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ఆ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు సప్లిమెంటరీ రాత పరీక్ష యొక్క షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అశోక్ ప్రకారం ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు మార్కులను పెంచుకోవాలి అనుకునేవారు అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు మరియు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి, మే నెలలో నిర్వహించబోయే పరీక్షలకు హాజరు కావాలని బోర్డు తెలిపింది.

విద్యార్థులు వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://tgbieht.cgg.gov.in/ లోనికి వెళ్లి విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అప్పుడు ఫలితాలు స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతాయి. వెంటనే రిజల్ట్స్ ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

AP 10th Results 2026 Date : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసే తేదీ ఇదే – పూర్తి వివరాలు

ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాన్ని చెక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

విద్యార్థులు ఫలితాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలని, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చే సమాచారాన్ని చూసి మోసపోవద్దని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

AP Inter Results 2026 Date : ఏపీ ఇంటర్మీడియట్ 2026 పరీక్షల విడుదల తేదీ ఇదే – పూర్తి వివరాలు

ఇంటర్ రిజల్ట్స్ కి సంబంధించిన సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శిస్తూ ఉండండి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page