ఏపీ పదవ తరగతి ఫలితాలు 2026 అంచనా విడుదల తేదీ | AP 10th Class 2026 Results Prediction

By: Sivakrishna Bandela

On: March 26, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th Class 2026 Results:

ఏపీ పదవ తరగతి ఫలితాలు 2026 సంబంధించి ఏప్రిల్ 23వ తేదీ నుండి 25వ తేదీ మధ్యన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏపీ SSC ఫలితాలు విడుదల తేదీ అంచనా అనేది గత సంవత్సరాల ఫలితాలను ఆధారంగా చేసుకొని అంచనా వేయడం జరుగుతుంది.

కథ సంవత్సరాల ట్రైన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఏపీ పదవ తరగతి ఫలితాలు 2026 విడుదల తేదీని సుమారుగా ఏప్రిల్ 23 నుండి 25 మధ్యన అంచనా వేయవచ్చు. గత సంవత్సరాల్లో పరీక్ష ముగింపు తేదీకి ఫలితాల తేదీకి మధ్య 18 నుండి 28 రోజుల వ్యవధి ఉండేది. అధికారిక ఫలితాలు తేదీని త్వరలో అధికారిక పోర్టల్లో ప్రకటిస్తారు. అంతేకాకుండా ఈ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఉండాలి. అయితే ఇది కేవలం ఒక తాత్కాలిక అంచనా మాత్రమేనని మరియు అధికారిక ఫలితాలు తేదీని బోర్డు తన అధికారిక వెబ్సైట్ ద్వారా దృవీకరిస్తున్నదని గమనించడం ముఖ్యం

RRB గ్రూప్ D 2026 ఫలితాలు విడుదల తేదీ | జోన్ల వారీగా మెరిట్ జాబితా PDF – స్కోర్ కార్డు లింక్ | RRB Group D 2026 results date

AP SSC ఫలితాలు 2026 అంచనా విడుదల తేదీ ( AP SSC results 2026 release date prediction):

గత సంవత్సరపు ట్రెండ్ల ఆధారంగా ఫలితాల తాత్కాలిక విడుదల తేదీ కింద పేర్కొనబడింది.

అంశము తేదీలు
AP SSC పరీక్ష తేదీ2026 మార్చి 16 నుండి ఏప్రిల్ 2 వరకు
ఫలితాలు విడుదల చేసే అంచనా తేదీ 1 ఏప్రిల్ 23 నుండి 25 మధ్య ( ఏప్రిల్ 2026 చివరి వారం నాటికి )
ఫలితాలు విడుదల చేసే అంచనా తేదీ 2 2026 మే మొదటి వారం నాటికి

AP SSC ఫలితాల విడుదల తేదీ గత సంవత్సరాల ట్రెండ్స్:

కింద పేర్కొన్న ట్రెండ్లను పరిశీలించడం ద్వారా మీరు ప్రస్తుత సంవత్సర ఫలితాలు విడుదల తేదీ గురించి ఒక అంచనాకి రావచ్చు.

AP ICET 2026 Application Last Date LIVE : Registration With Late FEE ₹1000/- (Ongoing) at cets.apsche.ap.gov.in
సంవత్సరం పరీక్ష ప్రారంభ తేదీ పరీక్ష ముగింపు తేదీ ఫలితాల విడుదల తేదీ గ్యాప్ డేస్
2025 మార్చి 17, 2025 మార్చి 31, 2025 ఏప్రిల్ 23 23 రోజులు
2024 మార్చి 18, 2024 మార్చి 30, 2024 ఏప్రిల్ 22 23 రోజులు
2023 ఏప్రిల్ 3, 2023 ఏప్రిల్ 18, 2023 మే 6 18 రోజులు
2022 ఏప్రిల్ 27, 2022 మే 9, 2022 జూన్ 6 28 రోజులు

ఫైనల్ గా చెప్పాలంటే గత సంవత్సరాల ఫలితాల ఆధారంగా ఏపీ 10వ తరగతి ఫలితాలు 2026 కి సంబంధించి ఏప్రిల్ 23 నుంచి 25 మధ్య వెలువడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ, మీరు దీనిని ఒక అంచనాగ మాత్రమే పరిగణించి అధికారిక ధ్రువీకరణ కోసం వేచి ఉండాలి. ఫలితాల ప్రకటనలు మరియు సంబంధిత సమాచారాన్ని సకాలంలో పొందడానికి అధికారిక వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడం చాలా అవసరం.

ఏపీ పదవ తరగతి ఫలితాలు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అధికారిక వెబ్సైట్ని తరచూ సందర్శిస్తూ ఉండండి.

CBSE Class 10th Results 2026 Date | Where & How To Check CBSE 10th 2026 Scorecard Online

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page