AP Inter Results 2026 Date Fix? విద్యార్థులకు గుడ్ న్యూస్ – ఈ తేదీకి ఇంటర్ ఫలితాలు విడుదల!

By: Sivakrishna Bandela

On: March 24, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Intermediate 2026 Results Date FIX:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. 2026 ఇంటర్మీడియట్ పరీక్షలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఫలితాలు విడుదలపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

AP Inter Results 2026 : ఎప్పుడు వస్తాయి?:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియను చాలా వేగవంతంగా చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 17, 2026న ఫలితాలను విడుదల చేయడానికి లక్ష్యంగా పెట్టుకొని కసరత్తు ప్రారంభించింది.

CBSE Class 10th Results 2026 Date | Where & How To Check CBSE 10th 2026 Scorecard Online
  • ఇప్పటికే 8 లక్షల పేపర్ల మూల్యాంకనం పూర్తి చేసింది.
  • మిగిలిన పేపర్లను కూడా త్వరగా పూర్తి చేసే పనీలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
  • ఫలితాలను అనుకున్న సమయానికి విడుదల చేయాలని బోర్డు కృత నిశ్చయంతో ఉంది

ఈసారి పరీక్షలు ఎందుకు ఎక్కువ రోజులు జరిగాయి?:

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు 30 రోజులపాటు నిర్వహించారు. దానికి గల ముఖ్యమైన కారణాలు.

  1. ఇంటర్మీడియట్ సిలబస్ లో మార్పులు
  2. సబ్జెక్టులలో ఎలక్టివ్ విధానం
  3. పరీక్షలను విడివిడిగా నిర్వహించడం
  4. ఈ కారణాల చేత పరీక్షల వ్యవధి పెరిగింది.

Supplementary exams ఎప్పుడు?:

ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన తర్వాత ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరొక అవకాశం ఉంటుంది.

ఏపీ ఇంటర్ 2026 పరీక్ష పత్రాలు మూల్యాంకనం ప్రారంభం: ఫలితాలు విడుదల చేసే తేదీ | AP Inter 2026 Results Release Date | AP Inter Results 2026
  • మే నెల మొదటి వారంలో ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
  • ఈసారి విద్యార్థులకు సమయం వృధా కాకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇంటర్ ఫలితాలపై విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:

  1. ఫలితాల కోసం విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్లను చెక్ చేస్తూ ఉండాలి
  2. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్లను రెడీగా ఉంచుకోవాలి
  3. అధికారిక వెబ్సైట్లోని సమాచారం ద్వారా గానే ఫలితాలను చూసుకోవాలి

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయడానికి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Postal GDS 2026 2nd Merit List | Postal GDS 2026 Expected Cut Off Marks 2026 | Postal GDS 2026 2nd Merit List Results

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page