Postal GDS 2026 2nd Merit List | Postal GDS 2026 Expected Cut Off Marks 2026 | Postal GDS 2026 2nd Merit List Results

By: Sivakrishna Bandela

On: April 10, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS 2026 2nd Merit List Release Date:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 2026 2nd మెరిట్ లిస్టు ఫలితాలను మార్చి 28వ తేదీలోగా విడుదల చేయనున్నారు. మార్చి 23వ తేదీ వరకు మొదటి మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఈరోజుతో పూర్తయిన సందర్భంగా, పోస్టల్ శాఖ అధికారులు రెండవ మెరిట్ లిస్ట్ విడుదల కోసం కసరత్తు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 28 వేలకు పైగా పోస్టులతో పోస్టల్ జిడిఎస్ 2026 నోటిఫికేషన్ జనవరిలో విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క ఫలితాలను విడుదల చేస్తూ పోస్టల్ శాఖ అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన చేసి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

Postal GDS 2026 Results: Important Dates:

పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలు కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్టు ఫలితాలు విడుదల చేసిన తేదీ: March 6, 2026
  • పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్ట్ లో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఆఖరి తేదీ: 23rd March, 2026
  • పోస్టల్ జిడిఎస్ 2026 రెండవ మెరిట్ లిస్ట్ ఫలితాలు విడుదల చేసే తేదీ: ఈరోజు 2nd మెరిట్ List వచ్చింది

ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు వారి యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా వారు ఎంపికయ్యారో లేదో చెక్ చేసుకోవాలి

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

ఫలితాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

పోస్టల్ జిడిఎస్ 2026 రెండవ మెరిట్ లిస్టు ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా పోస్టల్ జిడిఎస్ 2026 అధికారికి వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “Postal GDS 2026 2nd Merit List Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థులు అప్లై చేసుకున్న సర్కిల్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోండి
  4. రెండవ మెరిట్ లిస్టులో మీరు ఎంపికయ్యారు లేదో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడియా ద్వారా చెక్ చేసుకోవాలి
  5. మీ రిజిస్ట్రేషన్ ఐడి లిస్టులో ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి

AP 2nd Merit List

TS 2nd Merit List

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

Postal GDS 2026 Website

Postal GDS 2026 Expected Cut Off Marks:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఎన్ని మార్కులు వస్తే రెండవ మెరిట్ లిస్టులో మీ పేరు వస్తుందో ఈ క్రింది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా తెలుసుకోండి.

StatesUREWSOBCSCSTPWD
AP10010010010099.587
TG10010010098.598.585

Note: పైన తెలిపిన కట్ ఆఫ్ మార్కులు గత సంవత్సరాల్లో విడుదలైన పోస్టల్ జిడిఎస్ పరీక్షల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని ప్రిపేర్ చేయడం జరిగింది.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page