SSC GD 2026 Expected Exam Dates | SSC GD 2026 New Exam Dates – Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 7, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

SSC GD Exams 2026:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 2025 లో విడుదలైన SSC GD 2025 ఉద్యోగాల భర్తీకి సంబంధించి, ఫిబ్రవరి 23వ తేదీ నుండి జరగవలసిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలను మార్చి 4వ వారం నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 25,487 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయింది. అయితే ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా 36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడి పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాము.

Key Updates For SSC GD Exam 2026:

  • Exam స్టేటస్: ఫిబ్రవరి 23, 2026 నుండి జరగవలసిన పరీక్షలను వాయిదా వేశారు.
  • New Dates: మార్చ్ 4వ వారం నుండి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
  • City Intimation: పరీక్షలు ప్రారంభం కావడానికి పది రోజులు ముందు నుండి సిటీ ఇంటిమేషన్ వివరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తారు
  • Admit Cards: అభ్యుదయొక్క పరీక్ష జరగడానికి రెండు, మూడు రోజుల ముందు నుండి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • Slots Booking: వి పరీక్షలకు అభ్యర్థులు స్లాట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. SSC డిపార్ట్మెంట్ వారే పరీక్ష తేదీలను Assign చేస్తారు

Note: SSC GD 2026 పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం ప్రతిరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండండి.

RRB NTPC 2026 City Intimation | RRB NTPC 2026 Admit Cards Download | RRB NTPC 2026 Safe Score – Freejobsintelugu

Slot Booking ఉందా? లేదా?:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపిన సమాచారం ప్రకారం SSC GD 2026 పరీక్షలకు అభ్యర్థులు స్లాట్స్ ఎంపిక చేసుకోవలసిన అవసరం లేదు. ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారే విద్యార్థుల యొక్క పరీక్ష తేదీలను కేటాయిస్తారు.

SSC GD 2026 Exam Pattern:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD పరీక్షలకి సంబంధించిన పరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది.

AP SSC 2026 Hall Tickets OUT Today | AP 10th 2026 Hall Tickets Released @bse.ap.gov.in | Check Details @Freejobsintelugu.com
  1. ఆప్టిట్యూడ్ – 20 ప్రశ్నలు – 40 మార్కులు
  2. రీజనింగ్- 20 ప్రశ్నలు – 40 మార్కులు
  3. జనరల్ అవేర్నెస్ – 20 ప్రశ్నలు – 40 మార్కులు
  4. ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 20 ప్రశ్నలు – 40 మార్కులు

Note: ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా 13 రీజినల్ భాషలలో కూడా రాయవచ్చు. తెలుగులో కూడా రాత పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉన్నాయి, కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా పరీక్ష రాయవలెను

Admit Cards ఎలా డౌన్లోడ్ చేయాలి?:

ఎస్ఎస్సి జిడి 2026 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసిన తర్వాత ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP SSC 2026 Hall Ticket (OUT) @bse.ap.gov. in; Live Updates On How To Download AP 10th 2026 Hall Ticket
  1. ముందుగా అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసి,
  3. అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి
  4. అభివృద్ధి యొక్క ఎస్ఎస్సి డాష్ బోర్డులో, SSC GD 2026 Admit cards download అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  5. వెంటనే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది
  6. అందులో ఉన్న మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చదవాలి
  7. పరీక్షకు తీసుకు వెళ్లాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని, హాజరు కావాలి

ఎస్ఎస్సి జిడి 2026 పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page