Postal GDS 2026 Results Released | AP, TS Postal GDS Results 2026 OUT | Required Documents List @Freejobsintelugu.com

By: Sivakrishna Bandela

On: March 6, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS 2026 Results:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 2026 నోటిఫికేషన్ యొక్క 28,700+ ఉద్యోగాల ఫలితాలు విడుదల చేశారు. మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో 23 పోస్టల్ సర్కిల్ కి సంబంధించిన ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు మొదటి మెరిట్ లిస్టును డౌన్లోడ్ చేసుకొని అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. పేరు ఉన్నవారు మార్చి 23వ తేదీ నాటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావలెను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు అయ్యేటప్పుడు మీరు తీసుకువెళ్లాల్సిన సర్టిఫికెట్లన్నీ తీసుకొని వెళ్లి వాటిని సబ్మిట్ చేయాలి.

How to check the postal GDS 2026 results:

పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా పోస్టల్ జిడిఎస్ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “Postal GDS 2026 Schedule 1 Results” ఆప్షన్click చెయ్యండి
  3. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు మీరు అప్లై చేసినటువంటి సర్కిల్కి సంబంధించిన స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని
  4. మొదటి మెరిట్ లిస్టు డౌన్లోడ్ చేసుకోండి
  5. ఆ లిస్టులో మీరు రిజిస్ట్రేషన్ ఐడి లేదా మీ పేరు ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని అర్థం.
  6. ఎంపికైన వారు మార్చి 23వ తేదీలలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరవ్వండి
AP Merit ListDownload
TS Merit List Download
Official POSTAL GDS WEBSITE Click Here

Required documents for certificates verification :

పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ ని తీసుకొని సర్టిఫికెట్ పరిష్కరణకు హాజరు కావలెను.

  1. అభ్యర్థుల యొక్క పదోతరగతి మార్క్స్ లిస్ట్
  2. డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్ ( టెన్త్ మార్క్స్ లిస్ట్ సరిపోతుంది)
  3. ఆధార్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్
  4. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కుల దృవీకరణ పత్రాలు
  5. సదరం సర్టిఫికెట్ – వికలాంగుల కోసం
  6. స్టడీ సర్టిఫికెట్
  7. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC)
  8. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్
  9. కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆఖరి తేదీ:

పోస్టర్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్టు ఫలితాలకు ఎంపికైన అభ్యర్థులు మార్చి 23 2026వ తేదీలోగా సర్టిఫికెట్ల పరిశ్రమలకు హాజరు కావలెను. హాజరుకాని అభ్యర్థుల ప్లేస్ లో మరొకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఛాన్స్ ఉంటుంది.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

రెండవ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ:

  • పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్టులో పేరు రాని అభ్యర్థులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు.
  • రెండవ మెరిట్ లిస్టును, మొదటి మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే విడుదల చేస్తారు
  • అనగా మార్చి చివరి తేదీ నాటికి రెండవ మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది

పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలుకి సంబంధించిన సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page