AP SSC 2026 Hall Tickets OUT Today | AP 10th 2026 Hall Tickets Released @bse.ap.gov.in | Check Details @Freejobsintelugu.com

By: Sivakrishna Bandela

On: March 5, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP SSC 2026 Hall Tickets:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలకు హాల్టికెట్లను మార్చి 5వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాబోతున్న పదవ తరగతి విద్యార్థులు మూడు విధాలుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని బోర్డు అధికారులు విడుదల చేసిన నోటీసులో తెలిపారు. బోర్డర్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుండి మరియు మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ మరియు లీప్ అప్లికేషన్ ద్వారా విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి సమాచారం మీ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఏపీ పదవ తరగతి 2026 హాల్ టికెట్స్ విడుదలయ్యే సమయం:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షల యొక్క హాల్ టికెట్లను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. పరీక్ష రాయబోతున్న విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

How to download AP SSC 2026 hall tickets:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 హాల్ టికెట్లను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా ఏపీ ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ” AP SSC 2026 hall tickets download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి, జిల్లా పేరు స్కూల్ పేరు ఎంపిక చేసుకొని సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన హాల్టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి
  5. వాటిని ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి

AP SSC 2026 Hall Tickets Website

AP 10th Results 2026 | AP SSC 2026 Results | AP 10th/SSC Results 2026 : How To Check Step by step process

వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా కూడా హాల్ టికెట్లను ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  • ముందుగా మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ నెంబర్ +919552300009 ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి.
  • ఆ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి
  • Select Services ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Education Services ఆప్షన్ ని ఎంచుకోండి
  • Ap ssc 2026 hall tickets download ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • వెంటనే మీ యొక్క హాల్ టికెట్ మీ వాట్సాప్ కి పంపిస్తారు
  • అది ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి

ఈరోజు ఉదయం 11 గంటలకు హాల్ టికెట్స్ విడుదలైన వెంటనే వెబ్సైట్స్ ఎక్కువ ట్రాఫిక్ రావడం వల్ల డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వేచి చూసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి.

TS 10th 2026 Results Release Date | Telangana 10th 2026 Results Date

ఏపీ పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page