Postal GDS 2026 Results OUT Now | Required Documents For Certificate Verification | Full Details @Freejobsintelugu.com

By: Sivakrishna Bandela

On: March 6, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS 2026 Results:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 2026 28,700+ పోస్టుల యొక్క మొదటి మెరిట్ లిస్టు ఫలితాలను త్వరలో పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేయనుంది. మొదటి మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా తమ వెంట తీసుకువెళ్లాల్సిన ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్ కాపీలకి సంబంధించిన పూర్తి లిస్టుని ఈ ఆర్టికల్ ద్వారా చూసి వాటిని సిద్ధం చేసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏ ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా కూడా మీరు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఆ సర్టిఫికెట్లను సమకూర్చుకోవాలి. ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారం చూసి మీ దగ్గర ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

Postal GDS 2026 – Required Documents For Certificate Verification:

మొదటి మెరిట్ లిస్టులో మీ పేరు ఉంటుంది అని నమ్మకం ఉన్న అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్లను ముందుగానే సిద్ధం చేసుకోండి.

  1. పదో తరగతి మార్క్స్ మెమో
  2. పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా పదో తరగతి మార్కుల లిస్ట్
  3. ఐడెంటిటీ కార్డ్ ( ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ )
  4. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రాలు
  5. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్
  6. వికలాంగుల యొక్క సదరం సర్టిఫికెట్
  7. మీరు ఎంప్లాయ్ అయినట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్
  8. కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్ ( తప్పనిసరి కాదు)
  9. ఇతర సర్టిఫికెట్లు

Note: పైన తెలిపిన సర్టిఫికెట్లు అన్నీ కూడా ఒరిజినల్ కాపీలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి తీసుకొని వెళ్ళాలి.

How to download postal GDS 2026 merit list results:

పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్టు ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
  1. ముందుగా పోస్టల్ జిడిఎస్ అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళండి
  2. వెబ్ సైట్ పంపేజ్ లో “Postal GDS 2026 Schedule-1 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. మీరు అప్లై చేసుకున్న సర్కిల్ స్టేట్ ని ఎంపిక చేసుకోండి
  4. మొదటి మెరిట్ లిస్టు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. ఆ లిస్టులో మీ రిజిస్ట్రేషన్ ఐడి లేదా మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి
  6. మీ పేరు ఉన్నటువంటి వారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి

AP State Results PDF

TS State Results PDF

Postal GDS 2026 Results

FAQ’s:

1. పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్టు ఫలితాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

మార్చి మొదటి వారంలోగా ఈ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.

2. పోస్టల్ జిడిఎస్ 2026 షెడ్యూల్ -1 నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు?

మొత్తం 28,740+ పోస్టులను విడుదల చేశారు

3. మొదటి మెరిట్ లిస్టులో పేరు లేని వారు, రెండవ మెరిట్ లిస్ట్ లో వారి పేరు ఉంటుందా?

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

పోస్టల్ ఉద్యోగాలను కంప్యూటర్ జనరేటర్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ని ఎంపిక చేస్తారు. మొదటి లిస్టులో పేరు లేనివారికి రెండవది లేదా మూడవ లేదా నాలుగవ లేదా ఐదవ లిస్టులో పేరు వచ్చే అవకాశం ఉంటుంది.

పోస్టల్ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page