AP Intermediate 1st Year 2026 Results: AP Inter 1st Year 2026 Results @Freejobsintelugu.com

By: Sivakrishna Bandela

On: March 3, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Intermediate 1st Year 2026 Results:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు నిర్వహించామన్నారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరిగే రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12, 2026వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం. పరీక్షల రాసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి లేదా మన మిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకునే విధంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రశ్న పత్రాల మూల్యాంకనం ప్రారంభించి, వెంటనే ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా కసరత్తు ప్రారంభించారు.

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2026 ఫలితాలు విడుదల తేదీ:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2026 రెగ్యులర్ పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది తేదీలలో విడుదల చేయనున్నారు.

AP Inter Results 2026 Recounting & Reverification Dates | AP Inter Results 2026 Recounting Dates | AP Inter Results 2026 Reverification Dates
పరీక్షలు ప్రారంభమయ్యే తేదీ ఫిబ్రవరి 23, 2026
పరీక్షలు ఆఖరి తేదీ మార్చి 12, 2026
విడుదల చేసే తేదీ (Expected Date)ఏప్రిల్ 12, 2026

how to download AP 1st year inter 2026 results :

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 మొదటి సంవత్సర ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.

  1. ముందుగా విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in లోకి వెళ్లండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP Inter 1st Year 2026 Regular Results” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. విద్యార్థుల యొక్క ‘hall ticket number, date of birth‘ ఎంటర్ చేయండి.
  4. వివరాలు ఎంటర్ చేస్తే సబ్మిట్ చేసిన వెంటనే, స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు వచ్చిన మార్కులను చెక్ చేసుకోండి.
  6. ఏ సబ్జెక్టుకి ఎన్ని గ్రేట్ పాయింట్స్ లేదా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మార్క్స్ లిస్ట్ లో ఉంటుంది.
  7. ఆ వివరాలను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
  8. తక్కువ మార్కులు వచ్చిన వారు బెటర్మెంట్ రాసే అవకాశం ఉంటుంది. సప్లి పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి.

AP Intermediate Board Website

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి:

ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర రెగ్యులర్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ లేదా బెటర్మెంట్ రాసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షలను మే నుండి జూన్ నెల మధ్యలో నిర్వహించే అవకాశం ఉంటుంది. సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఫీజులను చెల్లించి ఈ సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ పరీక్షలకు హాజరు కావలెను.

AP Inter 2026 Supplementary Exams Time Table | AP Inter 2026 Advanced Supplementary Exams Dates – Full Details

Note: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి మార్కులను 25% వెయిటేజ్ రూపంలో ఎంసెట్ పరీక్ష రాసిన వారికి కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్కుల వరకు ఎంతో కీలకం. కావున పరీక్షలు రాసే విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు యొక్క అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ని సందర్శించండి.

AP Inter Results 2026 Released – Download Short MEMO | AP Inter 2026 Results OUT – Download Short Marks MEMO

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page