AP 10th Class 2026 Hall Tickets Download | AP SSC 2026 Hall Tickets Download | Andhra Pradesh 10th Hall Tickets 2026 Download

By: Sivakrishna Bandela

On: February 27, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP SSC 2026 Hall Tickets :

ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మార్చి 16వ తేదీ నుండి నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఈ పదవ తరగతి పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు వ్రాయమన్నారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్లను SSC బోర్డు వెబ్సైట్ నుండి గాని లేదా వాట్సాప్ లో మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. పదవ తరగతి హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారం చూద్దాం.

AP SSC 2026 Hall Tickets Release Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ అధికారులు పదో తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. పరీక్ష రాయబోయే తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్లను, అధికారిక వెబ్సైట్ నుండి గాని లేదా వాట్సాప్ సర్వీసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కన్వీనర్ తెలిపారు.

AP 10th Results 2026 Date | AP SSC Results 2026 Date | AP 10th Class 2026 Results Date – Chcek Details
  • ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల తేదీ: మార్చి మొదటి వారం
  • ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ : మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు

How to download AP SSC 2026 hall tickets:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల యొక్క హాల్ టికెట్లను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

  1. ముందుగా AP SSC బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP SSC 2026 Hall Tickets Download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  4. వారి యొక్క వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది
  5. డౌన్లోడ్ అయిన హాల్ టికెట్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.
  6. హాల్ టికెట్లో విద్యార్థుల యొక్క అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  7. హాల్ టికెట్లు ఏమైనా తప్పులు దొర్లినట్లయితే పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి, ఆ తప్పులను సవరించుకోవాలి.

AP SSC 2026 Hall Tickets Website

AP Inter Results 2026 Toppers List | AP Intermediate 2026 Results Toppers List

How to download AP SSC 2026 hall tickets through WhatsApp manamithra services:

  • ముందుగా పదవ తరగతి విద్యార్థులు +9195523 00009 వాట్సాప్ మన మిత్రుల సర్వీసెస్ నంబర్ను మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.
  • సేవ్ చేసుకొని ఆ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయాలి.
  • Select Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • Educational services ఆప్షన్ ని ఎంచుకోవాలి
  • అక్కడ “AP SSC 2026 hall tickets” ఆప్షన్ పై క్లిక్ చేసి
  • విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
  • వెంటనే మీ వాట్సాప్ కు విద్యార్థి యొక్క హాల్ టికెట్ పిడిఎఫ్ పంపిస్తారు
  • అది ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్షలకు హాజరు కావాలి

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

CBSE 10th Results 2026 Likely Today | Check CBSE Class 10 Result @results.cbse.nic.in

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page