AP Inter 1st & 2nd Year Exams Results Date 2026, Supplementary Exams Dates | AP Intermediate Exams Results Date 2026

By: Sivakrishna Bandela

On: February 23, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Intermediate Exams 2026:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వారు, మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల యొక్క పరీక్షలను ఫిబ్రవరి 23 మరియు 24వ తేదీ నుండి వరుసగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే, ఈరోజు అనగా ఫిబ్రవరి 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర రెగ్యులర్ పరీక్షలను బోర్డు అధికారులు సక్సెస్ఫుల్గా ప్రారంభించారు. రేపటినుండి రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం కొన్ని లక్షల మంది విద్యార్థులు అన్ని జిల్లాలలో పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇప్పుడు విద్యార్థులు ఈ ఫలితాలు ఎప్పుడు విడుదలకు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలు మరియు సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తెలుసుకుందాం.

AP intermediate exams schedule 2026:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

AP Inter Results 2026 Recounting & Reverification Dates | AP Inter Results 2026 Recounting Dates | AP Inter Results 2026 Reverification Dates
  • ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 23, 2026
  • ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఆఖరు తేదీ: మార్చి 24, 2026
  • ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్షల ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 24, 2026
  • ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్షల ఆఖరు తేదీ : మార్చి 23, 2026

Expected results date and supplementary exams dates :

ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల యొక్క ఫలితాలు ఈ క్రింది తేదీలు లేదా నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

  • ఫలితాలు విడుదల తేదీ (Expected Date): ఏప్రిల్ 12, 2026
  • సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే తేదీ (Expected): May, 2026
  • సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ : జూన్, 2026

ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్ మరియు ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

  1. ముందుగా ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోం పేజీలో హాల్ టికెట్స్ మరియు ఫలితాలకు సంబంధించిన వివరాల పైన క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన విద్యార్థి యొక్క హాల్ టికెట్ మరియు ఫలితాలు విడుదలైనప్పుడు వారి యొక్క రిజల్ట్స్ కనిపిస్తాయి.
  5. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
  6. ప్రింట్ అవుట్ తీసుకొని, సేవ్ చేసుకోండి

AP Intermediate Board Website

AP Inter 2026 Supplementary Exams Time Table | AP Inter 2026 Advanced Supplementary Exams Dates – Full Details

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు యొక్క అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

AP Inter Results 2026 Released – Download Short MEMO | AP Inter 2026 Results OUT – Download Short Marks MEMO

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page