JEE MAINS 2026 Marks vs Percentile vs Rank:
JEE Mains 2026 జనవరిలో జరిగిన సెషన్ 1 పరీక్షలో మీకు 10 నుండి 40 మార్కులు మధ్య వచ్చిన కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఈ పరీక్ష రాసిన విద్యార్థులలో ఈ మార్కులు వచ్చిన వారు ఈ స్కోర్ తో ఏమవుతుందో, Percentile ఎంత వస్తుందో, ర్యాంక్ ఎంత వస్తుందో, JEE Advanced కి అర్హత ఉంటుందా లేదా అనే సందేహాలు ఉంటారు. అయితేఅయితే,
ఈ ఆర్టికల్ ద్వారా 10 నుండి 40 మార్కుల మధ్య వచ్చిన వారికి ర్యాంక్, Percentile, ఇతర వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం.
Low Score Marks vs Percentile vs Rank Comparison:
JEE Main 2026 పరీక్షలో పది నుండి 40 మార్కులు మధ్య వచ్చిన వారికి Percentile, Rank ఎలా ఉంటుందో ఈ క్రింది టేబుల్ ద్వారా అంచనా చూడండి.
| Marks | Expected Percentile | Rank Range |
| 10 | 45-55 | 6-8 లక్షలు |
| 20 | 55-65 | 4.5- 6 లక్షలు |
| 30 | 65-75 | 3-4 లక్షలు |
| 40 | 75-82 | 1.5 – 3 లక్షలు |
Note: పైన టేబుల్ లో తెలిపిన వివరాలన్నీ గత సంవత్సరాల ఆధారంగా ప్రిపేర్ చేసిన అంచనా వివరాలు మాత్రమే. అధికారిక పర్సంటేజ్ మరియు ర్యాంకులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు విడుదల చేస్తారు.
10 – 40 మార్కులతో ఏ యూనివర్సిటీ లేదా కాలేజీలలో సీటు వస్తుంది:
| College Type | Admission Chances |
| NIT | No Chance |
| IIIT | No Chance |
| GFTI | No Chance |
| Private Engineering Colleges | Chances are There |
| State Engineering Colleges | Chances are There |
| Management Quota | Chances are There |
JEE MAIN 2026 Results Date:
JEE MAINS 2026 జనవరి నెలలో రాసిన సెషన్ 1 పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 12, 2026 సాయంత్రంలోగా విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా ఫైనల్ ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకొని, ఆ తర్వాత ఫైనల్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ మార్కులు వచ్చిన విద్యార్థులు ఇప్పుడు ఏమి చేయాలి?:
1. ఏప్రిల్ అటెంప్ట్ ఉంటే మళ్ళీ రాయండి.
రెండవ అటెంప్ట్ ద్వారా percentile మెరుగుపరచుకోవచ్చు.
2.drop year తీసుకోవాలా?
IIT/NIT యూనివర్సిటీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే drop అవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
3. స్టేట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయండి.
AP EAPCET, TS EAMCET పరీక్షలు రాసి మంచి ర్యాంకు తెచ్చుకోండి.
4. ప్రైవేటు యూనివర్సిటీలను పరిశీలించండి.
VIT, SRM, Amrit వంటి యూనివర్సిటీలలో మంచి అవకాశాలు ఉంటాయి.
JEE Mains 2026 పరీక్షల ఫలితాలు మరియు ఇతర వివరాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి