JEE Main Exams 2026 January:
దేశవ్యాప్తంగా జనవరిని 2026 లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ పరీక్షల ప్రాథమిక కీ ఫలితాలను ఈ రోజు విడుదల. ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు ఏమైనా కిలో తప్పులు దొర్లినట్లయితే, అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు అవకాశం కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన వారు వారికి ప్రాథమికకి చెక్ చేసుకున్న తర్వాత వచ్చిన మార్కుల ఆధారంగా వారికి ఎంత ర్యాంకు వస్తుందో తెలుసుకోవాలని ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీకు ఎంత ర్యాంకు వస్తుందో, పూర్తి వివరాలు చూడండి.
JEE Main Answer Key OUT:
ఈరోజు మధ్యాహ్నం JEE MAIN 2025 జనవరి పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్ష రాసిన లక్షల మంది విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ యొక్క ఆన్సర్ కిని డౌన్లోడ్ చేసుకొని, ఫిబ్రవరి 5 సాయంత్రంలోగా, కిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి.
JEE Main Marks vs Percentile ( Expected):
| Marks (For 300) | Expected Percentile |
| 270-300 | 99.99 – 100 |
| 250-269 | 99.95 – 99.98 |
| 230 – 249 | 99.90 – 99.94 |
| 210 – 229 | 99.80 – 99.89 |
| 190-209 | 99.60 – 99.79 |
| 170-189 | 99.30 – 99.59 |
| 150-169 | 99.00 – 99.29 |
| 130-149 | 98.00 – 98.99 |
| 110-129 | 95.00 – 97.99 |
| 90-109 | 90.00 – 94.99 |
| 70-89 | 80.00 – 89.99 |
| 50-69 | 60.00 – 79.99 |
| 50 కంటే తక్కువ | 60 కంటే తక్కువ |
Note: పైన టేబుల్ లో ఇచ్చినటువంటి డేటా గత సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా ఇచ్చిన అంచనా మాత్రమే
JEE Main Percentile vs Rank ( Expected):
| Percentile | Expected Rank |
| 99.9 – 100 | 1 – 1500 |
| 99.5 – 99.8 | 1501 – 7000 |
| 98 – 99.4 | 7001 – 24000 |
| 95 – 97.9 | 24001 – 60000 |
| 90 – 94.9 | 60001 – 120000 |
| 80 – 89.9 | 120001 – 240000 |
| 70 – 79.9 | 240001 – 360000 |
| 60 – 69.9 | 360001 – 480000 |
| 60 కంటే తక్కువ | 480000 పైగా |
JEE Mains మంచి స్కోర్ అంటే ఎంత?:
| Marks | Expected Colleges / NITs/IITs |
| 240+ | Top IITs/NIT’s |
| 200-239 | మంచి NITs |
| 150-199 | NIT / state Colleges |
| 120-149 | మంచి ఇంజనీరింగ్ కాలేజీలు |
| 100 కంటే తక్కువ | ఇతర చిన్న కళాశాలలు |
విద్యార్థులకు ముఖ్య సూచనలు:
- విద్యార్థులు మార్క్స్ చూసి భయపడొద్దు
- Percentile మీద ఫోకస్ చేయండి
- గత సంవత్సరాల ట్రెండ్స్ పరిశీలించండి
- Rank Predictor Tools ఉపయోగించండి
- మీకు కావలసిన బ్రాంచ్ మరియు కాలేజ్ ని లక్ష్యంగా చేసుకొని ప్రిపేర్ అవ్వండి.
జేఈఈ పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం ప్రతి రోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.