ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP IISER Tirupati Notification 2025 | Full details

By: Sivakrishna Bandela

On: December 29, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP IISER Govt Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 22 నాన్ టీచింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్ ,జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ రిజిస్టర్ , నర్స్ అలాగే ఇతర ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

IISER ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరుఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
పోస్టుల పేర్లుల్యాబ్ అసిస్టెంట్ ,జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ రిజిస్టర్ , నర్స్
మొత్తం పోస్టులు 22
అర్హతలుఏదైనా డిగ్రీ అర్హత
ఆఖరి తేదీఫిబ్రవరి 02, 2026
అధికారిక వెబ్సైటు Click Here

ఉద్యోగాల అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని IISER కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన 22 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అనుభవంతో సంబంధం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

తిరుపతి IISER కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కేటగిరీల వారీగా ఈ క్రింది దరఖాస్తు ఫీజులు చెల్లించాలి.

  • గ్రూప్ ఎ ఉద్యోగాలకు : ₹1000/- OC అభ్యర్థులు చెల్లించాలి. గ్రూప్ బి, సి ఉద్యోగాలకు : ₹750/- ఓసి అభ్యర్థులు ఫీజులు చెల్లించాలి.
  • SC, ST అభ్యర్థులు : గ్రూప్ ఏ ఉద్యోగాలకు ₹500/-, గ్రూప్ బి, సి ఉద్యోగాలకు ₹350/- ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం?:

IISER ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.
  2. రాత పరీక్ష నిర్వహిస్తారు.
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
  4. మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹30 వేల నుండి ₹60 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఫిబ్రవరి 02, 2026వ తేదీలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ ద్వారా వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

Notification PDF

Apply Link

Official Website

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఆంధ్రప్రదేశ్ లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page