TS TET 2025 Admit Cards Release | Download TS TET 2025 Admit Cards | Full Details

By: Sivakrishna Bandela

On: December 24, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS TET 2025 Exam:

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలను జనవరి 3, 2026వ తేదీ నుండి జనవరి 31, 2026వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు పేపర్ 1 కి మొత్తం 85,538 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పేపర్ 1 & 2 కలిపి మొత్తం 2,26,956 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ ప్రకటించింది. అయితే పరీక్ష రాసే అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం కోసం, డిసెంబర్ 27వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్లో అడ్మిట్ కార్డులను పొందుపరచనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆరోజు నుండి అభ్యర్థులు వారి యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాము.

అడ్మిట్ కార్డులు విడుదల చేసే తేదీ?:

తెలంగాణ టెట్ 2025-26 పరీక్షకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులను డిసెంబర్ 27, 2025వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలియజేశారు. అభ్యర్థులు మీయొక్క లాగిన్ వివరాలతో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని, అడ్మిట్ కార్డు లో ఉన్న పరీక్ష తేదీ రోజున హాజరు కావలసిందిగా తెలియజేయడమైనది.

మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి?:

తెలంగాణ టెట్ 2025 పరీక్షకు సంబంధించి పేపర్ 01 మరియు పేపర్ 2 రెండు కలిపి రెండు లక్షల 2,26,956 అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్ 1 పరీక్షకు 85,538 అప్లికేషన్స్, పేపర్ 2 పరీక్షకు 1,52,216 అప్లికేషన్స్ వచ్చినట్లుగా విద్యాశాఖ తెలిపింది.

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణ స్టేట్ 2025 పరీక్షకు అడ్మిట్ కార్డులను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా తెలంగాణ టెట్ అధికారికి వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “TG TET 2025 Admit Cards” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థుల యొక్క లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. అప్పుడు, డౌన్లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కార్డు లింక్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
  5. వెంటనే అడ్మిట్ కార్డ్ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ అవుట్ తీసుకోండి.
  6. అడ్మిట్ కార్డులు తెలిపిన తేదీ రోజున పరీక్షకు హాజరవ్వండి.

TS TET 2025 Admit Cards Download

FAQ’s:

1. తెలంగాణ టెట్ 2025 పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయి?

APPGECET 2026 Admit Cards Released | APPGECET 2026 Hall Tickets Released – Download Now

జనవరి 3, 2026 నుండి జనవరి 31 2026వ తేదీ వరకు జరగనున్నాయి.

2. తెలంగాణ టెట్ 2025 పరీక్షలకు మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి?

మొత్తం 2,26,956 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

NEET UG 2026 Admit Card Date | NEET UG 2026 Admit Card Download Link – Step By Step Process

3. తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

https://tgtet.aptonline.in/tgtet/ వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page