ఏపీ టెట్ 2025 పరీక్ష కీ విడుదల తేదీ వచ్చేసింది | AP TET 2025 Exam Key Release Date | Full Details

By: Sivakrishna Bandela

On: December 12, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP TET 2025 Key Release Date:

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొత్తం 260000 మందికి పైగా అభ్యర్థులు ఈ టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. రోజుకి రెండు షిఫ్టుల వారీగా ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమికకి ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై అభ్యర్థుల్లో సందేహం నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షల ప్రాథమిక కీని జనవరి 02, 2026వ తేదీ నుండి అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏపీ టెట్ పరీక్ష యొక్క ప్రాథమిక కీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల తేదీ:

ఆంధ్రప్రదేశ్ టెట్ 2025 పరీక్షల యొక్క ప్రాథమిక కీని జనవరి 2, 2026వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక కి డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు, కిలో ఉన్న అభ్యంతరాలను నమోదు చేయడానికి విద్యాశాఖ అధికారులు కొంత సమయాన్ని కేటాయిస్తారు. అభ్యర్థులు అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫైనల్ కీ విడుదల చేసి ఫలితాలను రిలీజ్ చేస్తారు.

ఏపీ టెట్ పరీక్ష తేదీలు:

ఆంధ్రప్రదేశ్ టెట్ రాత పరీక్షలను డిసెంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు నిర్వహించినట్లు అధికారులు గతంలో తెలిపిన విషయం తెలిసిందే. ఉదయం మరియు మధ్యాహ్నం రెండు షిఫ్టులవారీగా పరీక్షలు నిర్వహించి ఉన్నారు.

TS Inter 1st & 2nd Year 2026 Results Release Date | Telangana Intermediate 2026 Results Date

ఏపీ టెట్ ప్రాథమిక కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఏపీ టెట్ పరీక్ష ఒక ప్రాథమిక కీని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. ముందుగా ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి.
  2. వెబ్ సైట్ హోం పేజీలో “AP TET 2025 Initial Key Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థి యొక్క క్రెడియన్షియల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
  4. అక్కడ మీరు రాసిన పరీక్ష పత్రం యొక్క ప్రాథమిక కీ పిడిఎఫ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి.
  5. కిలో ఉన్న ఆన్సర్స్ కరెక్ట్ ఆ కాదా అనేది చెక్ చేసుకోండి.
  6. ప్రాథమిక కీలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోండి.

AP TET 2025 Key download Link

FAQ’s:

1. ఏపీ టెట్ 2025 పరీక్షల ప్రాథమిక కీ ఎప్పుడు విడుదల చేస్తారు?:

RRB NTPC GRADUATE 2026 Shift 2 Asked Questions Today | RRB NTPC 2026 Exam Analysis | Railway NTPC 2026 Exam Review

ఏపీ టెట్ 2025 పరీక్ష ప్రాథమిక కీని జనవరి రెండో తేదీ నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు.

2. ఏపీ టెట్ 2025 పరీక్షలకు మొత్తం ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు?

2,50,000 మందికి పైగా పేపర్ వన్ మరియు పేపర్ టు పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు.

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students

3. ఏపీ టెట్ 2025 పరీక్షల తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు?

డిసెంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page