AP District Court Results 2025 | AP District Court Jobs Results 2025 Release Date : Full Details

By: Sivakrishna Bandela

On: December 19, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP District Court Results 2025:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి విడుదలైన 1621 ఉద్యోగాల ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఆగస్టు నెలలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏపీ హైకోర్టు వారు ఆన్సర్ కి విడుదల చేసి అబ్జెక్షన్స్ ని తీసుకోవడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అజక్షన్స్ కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఏపీ జిల్లా కోర్టులో ఎప్పటినుంచో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు ఇస్తూ వారికి బెనిఫిట్ చేసే విధంగా రిక్రూట్మెంట్ చేస్తుందని కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసు విచారణ జరుగుతుంది. కేస్ విచారణ పూర్తయి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాల సన్నద్ధమై ఉన్నారు. అయితే ఈ ఫలితాలను డిసెంబర్ చివరినాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్. ఈ ఫలితాలను డిసెంబర్ 19వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. కోర్టు కేసు విచారణ చివరి దశకు వచ్చిన సందర్బంగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.

RRB NTPC GRADUATE 2026 Shift 2 Asked Questions Today | RRB NTPC 2026 Exam Analysis | Railway NTPC 2026 Exam Review
  1. ముందుగా అధికారిక వెబ్సైటు https://aphc.gov.in/recruitments ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్లో రిక్రూట్మెంట్ సెక్షన్ లోనికి వెళ్లి, ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
  3. అందులో పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
  4. ఆ లిస్టులో అభ్యర్థి యొక్క పేరు ఉన్నట్లయితే వారు ఉద్యోగానికి ఎంపికయ్యారని అర్థం.
  5. ఎంపికైన వారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి.
  6. కావలసిన సర్టిఫికెట్స్ తీసుకొని గడువులోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ కావలసి ఉంటుంది

AP Court Jobs Results : Official website

FAQ’s:

1. ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల ఎప్పుడు?

డిసెంబర్ 31వ తేదీలోగా ఫలితాలు విడుదల చేయడానికి అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students

2. ఏపీ జిల్లా కోర్టు పోస్టులు మొత్తం ఎన్ని?.

మొత్తం 1621 పోస్టులతో మే 2025న ఏపీ హైకోర్టు వారు నోటిఫికేషన్ విడుదల చేశారు.

3. ఏపీ జిల్లా కోర్టు ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

ప్రారంభమైన తెలంగాణా 10వ తరగతి పరీక్షలు – రిజల్ట్స్ విడుదల తేదీ | TS 10th Results Date | Telangana SSC 2026 Results Date

https://aphc.gov.in/recruitments.php?page=2&search=&year=2025 వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. వెంటనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఫలితాలు అప్డేట్ ని చూసుకోండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page