రేపు, ఎల్లుండి కాలేజీలు బంద్ : 2 రోజులు సెలవులు – కాలేజీ విద్యార్థులకు అలర్ట్ : కారణాలు ఇవే, తెలుసుకోండి

By: Sivakrishna Bandela

On: July 4, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Degree, Engineering Colleges Bundh:

తెలంగాణలోని డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలకు జూలై 3 మరియు 4వ తేదీల్లో బంద్ ప్రకటిస్తూ PDSU ( progressive democratic Students Union ) అధికారికంగా పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ బంద్ కు విద్యార్థి సంఘాల మద్దతు కూడా ఉంది. ఇబ్బంది ప్రకటించడానికి గల కారణాలను ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకుందాం.

బంద్ ప్రకటించడానికి గల ప్రధాన కారణాలు:

Join WhatsApp group

  • ₹8,000/- కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ నిధులు ఇంకా విడుదల కాకపోవడం.
  • ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం.
  • ప్రైవేట్ కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం పేరుతో కాలేజీ విద్యార్థుల పై ఒత్తిడి
  • సర్వీస్ మేనేజ్మెంట్, సాల్వ్డ్ పేపర్ల మాదిరిగానే విద్యారంగాన్ని లావాదేవీల మార్చినట్లు ఆరోపణలు.
  • ఈ కారణాలవల్ల PDSU రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలకు రేపు, ఎల్లుండి బంద్ ప్రకటించడం జరిగింది.

రేపు స్కూల్స్ బంద్ – పాఠశాలలకు సెలవు, కారణాలివే -తెలుసుకోండి

AP EAMCET 2026 results release date and time

PDSU బంద్ ప్రకటన ఏమి చెప్తోంది?:

PDFSU ప్రకటన ప్రకారం – ” ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసినట్లుగా ప్రవర్తిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే ₹8 వేల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.లేదంటే మా పోరాటాన్ని ఉదృతం చేస్తాం ” అని ప్రకటించింది.

విద్యార్థులపై ఎంత మేరకు ప్రభావం ఉంటుంది?:

  1. రేపు, ఎల్లుండి తెలంగాణలోని డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలకు బంద్
  2. తరగతులు అలాగే ప్రాక్టికల్స్ కూడా రద్దయ్యే అవకాశం
  3. విద్యార్థులు తమ కాలేజీల నుండి సమాచారం తెలుసుకోవాలి.

ఎంసెట్ 2025 మరియు ఇంటర్ పరీక్షల అర్హత పొందిన వారు ఈ ఫామ్ వెంటనే సబ్మిట్ చేయాలి

ప్రభుత్వం స్పందించిందా?:

ప్రస్తుతం ప్రభుత్వము నుండి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే విద్యాశాఖ బకాయిలపై సమీక్ష చేపడుతున్నట్లు సమాచారం.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

తెలంగాణలోని డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలకు జూలై 3 మరియు 4వ తేదీన బంధు ప్రకటించిన సందర్భంగా, ఈ రెండు రోజులు కళాశాలలకు సెలవులు ఉంటాయి. ₹8,000/- కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ బంద్ విషయం గురించి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.

విద్యార్థులు తమ చదువుతున్నటువంటి స్కూల్ యాజమాన్యం నుండి లేదా కళాశాల ప్రిన్సిపల్ నుండి బందు అధికారికంగా తమ యొక్క పాఠశాలకు ఉందా లేదా, బంద్ జరగని పక్షంలో తాము కళాశాలకు వెళ్ళవచ్చా లేదా అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవడం మంచిది.

Telangana Colleges Bundh

బందుకు సంబంధించిన ఇతర న్యూస్ వివరాలు కోసం, న్యూస్ ఛానల్స్ లేదా న్యూస్ పేపర్స్ ని అనుసరించండి

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page