AP EAMCET 2025: ఎంత ర్యాంకు వచ్చిన వారికి మోహన్ బాబు యూనివర్సిటీలో సీటు వస్తుంది? ఎంత ఫీజు ఉంటుంది?.

By: Sivakrishna Bandela

On: July 2, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025: Rank vs MBU seat:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాల్లో ర్యాంకులు వచ్చిన వారికి చిత్తూరు జిల్లా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే మొత్తం ఎంత ర్యాంకు రావాలి?, ఏ బ్రాంచ్ వస్తుంది?, ఎంత ఫీజు ఉంటుంది? అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకోండి. మోహన్ బాబు యూనివర్సిటీ కళాశాలకు స్వతహాగానే ఎక్కువ పోటీ ఉంటుంది కాబట్టి చాలామంది విద్యార్థులకు కటాఫ్ ర్యాంక్స్ తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆర్టికల్ చూడండి.

మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) లో సీట్ రావాలి అంటే బ్రాంచ్ల వారీగా కటాఫ్ ర్యాంక్స్:

Join WhatsApp group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
Branch name 2024 cutoff Approx. Rank (OC Category) Annual FeeIntake (Seats)Placement Scope
CSE ( computer science engineering)12,000 లోపు ₹1,80,000/- – ₹2,00,000/-180+High(Product, MNCs)
CSE AI-ML18,000 లోపు ₹2,00,000/- 60+High (AI, Data Science)
ECE ( electronic and communication )25,000 లోపు ₹1,60,000/- 120+Medium to High
ME ( mechanical engineering )40,000 లోపు ₹1,20,000/-60+Medium
CE ( civil Engineering)50,000 లోపు ₹1,00,000/- 60+Medium
EEE (Electrical Engineering)35,000 లోపు ₹1,20,000/-60+Medium

Note: ఈ కటాఫ్ ర్యాంకులు 2024 కు సంబంధించినవి. 2025 ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో కొంతమంది మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. క్యాటగిరీల వారిగా, బ్రాంచ్ ల వారీగా కొంతమేర చేంజెస్ ఉంటాయి.

ఏపీ తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి : రెండవ విడత జాబితా విడుదల

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

మోహన్ బాబు యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలి అంటే?:

  1. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకు తప్పనిసరిగా ఉండాలి.
  2. కౌన్సిలింగ్ సమయంలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు MBU యూనివర్సిటీ కి ప్రాధాన్యత ఇవ్వాలి
  3. డైరెక్ట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ కోటాలో పొందడానికి కూడా అవకాశం ఉంది.₹2 రెండు లక్షల నుండి ₹3 లక్షల వరకు మేనేజ్మెంట్ కోట సీటుకు డబ్బులు చెల్లించాలి.

మీ ఇంటి వద్దనే పోస్టల్ ఆఫీస్ ద్వారా నెలకు 40,000 సంపాదించే అవకాశం:Apply

మోహన్ బాబు యూనివర్సిటీ ఫీచర్స్:

  • NAAC A+ accreditation
  • 100% placement assistance
  • internship opportunities with MNCs
  • Hyderabad and Bangalore IT connections

MBU University : Official Website

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

మోహన్ బాబు యూనివర్సిటీలో సీట్ పొందాలి అనుకునేవారు పైన తెలిపిన వివరాలను చూసి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సమయంలో వెబ్ ఆప్షన్స్ లో మోహన్ బాబు యూనివర్సిటీ బ్రాంచెస్ కి ప్రాధాన్యత ఇవ్వండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page