AP EAMCET 2025 Last Rank Colleges List: తక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీటు ఇచ్చిన కాలేజీల లిస్టు ఇదే

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025 Last Rank Colleges:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఇప్పటికే విడుదల చేశారు. పరీక్ష ఫలితాల్లో చాలామందికి ఎక్కువ ర్యాంకులు వచ్చినవారు ఉన్నారు. అయితే ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కాలేజీల్లో సీటు వస్తుందా లేదా అనేటువంటి అనుమానం వారిలో ఉంది అయితే 2022, 2023, 2024 డేటా ప్రకారం చాలా ఎక్కువ ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా మంచి కాలేజీలలోనే ఏదో ఒక బ్రాంచ్ లో సీటు సాధించడం జరిగింది. ఎంత ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా కొన్ని ప్రైవేటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లోసీటు వస్తుంది.ఎక్కువ ర్యాంకు సాధించిన వారు కూడా ఏ విధంగా సీటు సాధించాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఏపీ ఎంసెట్ 2025లో తక్కువ ర్యాంకు వచ్చినా, సీటు వచ్చే అవకాశం ఉందా?:

అవును ఆ అవకాశం ఉంది.ప్రతి సంవత్సరం కొన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ కాలేజీలలో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. అందుకే చివరి పేజ్ కౌన్సిలింగ్ లేదా స్పాట్ అడ్మిషన్లలో 80,000 ర్యాంక్ నుండి 1,48,000 ర్యాంక్ వరకు వచ్చిన వారికి కొన్ని కళాశాలల్లో సీట్లు లభించాయి. ముఖ్యంగా ఎన్నారై కోట, మేనేజ్మెంట్ కోట, లేదా స్పాట్ అడ్మిషన్లలో ఈ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

Join Whats App Group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

AP EAMCET Last Rank Colleges List(2024 ఆధారంగా):

ఈ క్రింది లిస్టును 2024 ఫైనల్ అలాట్మెంట్ ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది.

ఏపీ ఎంసెట్ 2017 టాప్ ర్యాంకర్స్ వీళ్లే : List

ఏపీ ఎంసెట్ 2025 లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుంది: Rank vs College

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key
College NameBranch Last Rank (2024)
అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజంపేట CSE84,212
నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్,గూడూరుECE79,541
SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తిరుపతిCivil81,126
మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు EEE80,955
సాయి తిరుమల NVR ఇంజనీరింగ్ కాలేజ్, నరసరావుపేట Mech.83,500
ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గొల్లప్రోలుCIV1,48,874

పైన టేబుల్ లో ఇచ్చిన వివరాల ద్వారా విద్యార్థులకు ఎంత తక్కువ ర్యాంకు వచ్చినా కూడా మంచి బ్రాంచీలోనే సీటు వస్తుంది అని చెప్పడానికి, అది ఒక ఉదాహరణ.

2023 Last Rank Colleges List

2022 Last Rank Colleges List

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Tips For Low Rank Students:

  • ఎప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు.
  • స్పాట్ అడ్మిషన్స్ ని ఖచ్చితంగా టార్గెట్ చేయండి
  • స్వీయ దనంతో కూడిన సీట్లను కూడా పరిగణలోనికి తీసుకోండి.
  • మంచి ఫ్యాకల్టీ ఉన్న ప్రైవేటు కళాశాలలను ఎంచుకోండి.

AP EAMCET 2025 final phase / spot admissions dates :

కాబట్టి విద్యార్థులు ఎవరికైతే చాలా తక్కువ ర్యాంకు వచ్చిందో మీరు ఎటువంటి సందేహాలకు లోను కాకుండా ధైర్యంగా ఉండండి మీకు ఏదో ఒక కాలేజీలో చాలా మంచి బ్రాంచిలో సీటు వస్తుంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page