AP EAMCET 2025 final results OUT: Download response sheet, master question paper here

By: Sivakrishna Bandela

On: June 8, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025 Final Results:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షలు మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష యొక్క ఫైనల్ కి మరియు ఫైనల్ ఫలితాలను జూన్ 8వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ వారు తెలిపారు. అదే రోజున విద్యార్థులు రెస్పాన్స్ షీట్స్ , మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారిక వెబ్సైట్లో లింక్స్ ఆక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కి అగ్రికల్చర్ ఫార్మసీ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి విడుదల చేశారు. చాలామంది విద్యార్థులు ప్రాథమిక ఆన్సర్ కీలో ఉన్న తప్పులకు అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. జూన్ 5వ తేదీ వరకు ఇంటర్ మార్కులను డిక్లరేషన్ ఫామ్ లో సరి చూసుకునే విధంగా విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేసి ర్యాంక్ కార్డులు కేటాయించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

AP EAMCET 2025 Final Results Dates:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి తేదీలను ఈ క్రింది టేబుల్ ద్వారా చెక్ చేయండి.

Join Whats App Group

Details Date
ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీజూన్ 8, 2025
ఫైనల్ ఆన్సర్ కి విడుదల తేదిజూన్ 8, 2025
రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకునే తేదీజూన్ 8, 2025
మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసే తేదీ జూన్ 8, 2025

response Shades & final key overview:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలతో పాటు రెస్పాన్స్ షీట్స్ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఉన్నత విద్యా మండలి కల్పిస్తోంది. ఫలితాల రోజు రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకొని, విద్యార్థులు పరీక్ష రోజు ఏ ప్రశ్నకు ఏ సమాధానమిచ్చారు ఆ సమాధానానికి రెస్పాన్స్ షీట్ లో ఉన్న సమాధానం కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ కీ ద్వారా అది కన్ఫామ్ కావడం జరుగుతుంది.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

ఏపీ తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం క్లాసెస్ ప్రారంభ తేదీ వచ్చేసింది

  • final key = Last & Official
  • response sheet = your answer copy
  • master question paper = original paper with all codes

ఫైనల్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?:

  1. ముందుగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP EAMCET final results 2025 ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. స్క్రీన్ పైన వెంటనే ఎంసెట్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ అవుట్ తీసుకోండి

AP EAMCET 2025: Website Link

FAQ’s:

1. ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో ర్యాంక్ ఎలా ఇచ్చారు?.

జవాబు: ఫైనల్ కీ ఆధారంగా, నార్మలైజేషన్ విధానం ద్వారా మార్క్స్ సెట్ చేసి ర్యాంకులు ఇవ్వబడ్డాయి.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. రెస్పాన్స్ షీట్ లో తప్పు ఉంటే అది చేంజ్ అవుతుందా?

జవాబు : ఫైనల్ కీ ఆధారంగా ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫలితాలలో ఎలాంటి మార్పులు చేయరు.

3. ఫైనల్ కీ విడుదల కావడానికి ముందు అబ్జెక్షన్స్ పెట్టుకున్నట్లైతే దేనిని consider చేస్తారు?

జవాబు: expect committee valid objections ని పరిశీలించి ఫైనల్ కీని సిద్ధం చేసింది. ఇంకా అదే ఫైనల్ మరియు అఫీషియల్. అందులో ఇంకా మార్పులు,చేర్పులు చేయరు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page