టీజీ లాసెట్, పీజీ లా సెట్ ఫలితాలు విడుదల తేదీ: ప్రాథమిక కీ విడుదల అభ్యంతరాల షెడ్యూల్ చూడండి

By: Sivakrishna Bandela

On: June 7, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TG LAWCET, PG LAWCET 2025:

తెలంగాణ లాసెట్ మరియు పీజీ లా సెట్ ఫలితాలను జూన్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలకు ఎంత మంది హాజరయ్యారు, సెక్షన్ల వారిగా హాజరు వివరాలు, ప్రాథమిక కీ విడుదల తేదీలు తెలుసుకోండి.

TG LAWCET, PGLCET 2025 ముఖ్యమైన తేదీలు:

తెలంగాణ లా సెట్, పీజీ లాసెట్ 2025 ఫలితాల యొక్క ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join Whatsapp Group

AP TET 2025 Exam Final Key, Final Results Release Date | AP TET Final Key Release Date | Full Details
  • ఫలితాలు విడుదల తేదీ: జూన్ 25, 2025
  • ప్రాథమిక కీ విడుదల తేదీ : జూన్ 10, 2025
  • ఫైనల్ కీ విడుదల తేదీ : ఫలితాలు విడుదల రోజునే ఫైనల్ కీ కూడా
  • కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యేది: జూలై మొదటి వారంలో ప్రారంభమవుతుంది.

పరీక్షలకు అభ్యర్థుల హాజరు వివరాలు:

తెలంగాణ లా సెట్ మరియు పీజీ లాసెట్ పరీక్షలను ఈసారి మూడు సెక్షన్లలో నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల: Click Here

  • మొదటి సెషన్ : 16,109 మంది
  • రెండవ సెషన్: 16,009 మంది
  • మూడవ సెషన్ : 13,491 మంది

ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?:

ఈ క్రింది ఇవ్వబడిన వెబ్సైట్స్ ద్వారా మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

AP District Court Results 2025 | AP High Court Results 2025 Release Date | Check Details Now

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ లాంగ్ సెట్ మరియు పీజీ లా సెట్ ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయ్యి డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా తెలంగాణ పీజీ లా సెట్ మరియు లా సెట్ వెబ్సైట్ https://lawcet.tsche.ac.in ఓపెన్ చేయాలి
  2. వెబ్సైట్ హోం పేజీలో “TG LAWCET /PGLCET 2025 Results” ఆప్షన్పై క్లిక్ చేయండి
  3. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి “View Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  4. ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఫలితాలు అనంతర ప్రక్రియ ఎలా ఉంటుంది?:

  • పాస్ అయిన విద్యార్థులు త్వరలో ప్రభుత్వం నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావలెను
  • మొదటి రౌండ్ వెబ్ ఆప్షన్స్ , సీట్ అలాట్మెంట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తేదీలు విడుదల చేస్తారు
  • తెలంగాణలో మొత్తం 14 కాలేజీల్లో LLB/LLM సీట్ల భర్తీ జరుగుతుంది

ఫలితాలు చూసుకున్న అభ్యర్థులు మీకు వచ్చిన మార్కులు అలాగే ర్యాంకు వివరణ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు.

AP TET 2025 Answer Key Released – Final Results Date?| AP TET 2025 Final Results Date | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page