AP Inter Supplememtary Exams 2025 Results Official Date: How To Check Results @resultsbie.ap.gov.in

By: Sivakrishna Bandela

On: May 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Supplementary Exams 2025:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ రాత పరీక్షలు ఇటీవల మే 20వ తేదీన ముగిసాయి. అయితే ఈ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్ష ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని భావించిన అంతకంటే ముందు మే 31వ తేదీన విడుదల చేయాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం. అనుకున్న దాని కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేసి, డిగ్రీ అడ్మిషన్స్ కోసం చూస్తున్న విద్యార్థులకు ఉపశమనం కల్పించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు భావిస్తున్నారు. మొత్తం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలు రాశారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల తేదీ :

ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మే 31వ తేదీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని భావించిన అంతకంటే ముందుగానే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డ్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫలితాలను విద్యార్థుల యొక్క వాట్సాప్ మరియు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Join Whats App Group

AP EAMCET 2026 results release date and time

వాట్సాప్ లో ఎలా ఫలితాలు చూడాలి?:

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షను మీ వాట్సాప్ లోనే చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలు.

AP ఎంసెట్ 2025 ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్స్ విడుదల

  • ముందుగా మీ వాట్సాప్ లో +9195523 00009 మనమిత్ర నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయండి
  • సర్వీస్ ఎంచుకోండి అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
  • ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి
  • అక్కడ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల ఆప్షన్ చూపిస్తుంది అది ఎంచుకోండి.
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP Inter Supplementary Results Website

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

FAQ’s:

1. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పూర్తి అయ్యి ఇప్పటికే 8 రోజులు అయ్యాయి అయినా ఫలితాలు ఎందుకు విడుదల కాలేదు?

ఫలితాలను మే 31వ తేదీలలో విడుదల చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నారు

2. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఏమిటి?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

https://resultsbie.ap.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page