ఏపీ స్కూల్స్ 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల : సెలవులు, పరీక్షలు, పని దినాల వివరాలు

By: Sivakrishna Bandela

On: May 22, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP schools Academic calendar 2025-26 released : school holidays, exams, working days details:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 26 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలండర్ ని అధికారికంగా విడుదల చేసింది. ఈ క్యాలెండర్ లో తెలిపిన ప్రకారం 233 పని దినాలు, 83 సెలవులు ఉండనున్నాయి .అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరీక్షల షెడ్యూల్, సెలవులు, ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం పూర్తి వివరాలు చూడండి. ఈ ఆర్టికల్ పూర్తిగా చూసి AP schools academic calendar 2025-26 full details తెలుసుకోండి.

ఏపీ అకడమిక్ క్యాలెండర్ 2025-26 ముఖ్యమైన వివరాలు:

ఏపీ అకడమిక్ క్యాలెండర్ 2025-26 ముఖ్యమైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

AP, TS లో వరుసగా 10 రోజులు స్కూల్స్ హాలిడేస్ డేట్స్ వచ్చేశాయి | AP, TS School Holidays List 2026 | Full Details

Join Whats App Group

  • మొత్తం పని దినాలు :233
  • మొత్తం సెలవులు: 83
  • అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యేది: జూన్ 2025
  • అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేది : మార్చ్ / ఏప్రిల్ 2026( అధికారిక తేదీలు ఇంకా తెలియాల్సి ఉంది)

ఈ ఏడాది పాఠశాల విద్యలో బిగ్ చేంజెస్ : స్కూల్స్ రీ ఓపెన్ డేట్ ఇదే

గుడ్ న్యూస్ : స్కూళ్లకు 3 రోజులు సెలవులు | School Holidays In December 2025 | Full Details

ముఖ్యమైన సెలవు దినాలు 2025-26:

ప్రైమరీ పాఠశాలల సెలవుల వివరాలు:

  • 2025 సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు : దసరా సెలవులు
  • 2026 జనవరి 10 నుండి జనవరి 18 వరకు : సంక్రాంతి సెలవులు
  • 2025 డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 28 వరకు: క్రిస్మస్ సెలవులు

పరీక్షల షెడ్యూల్ ( ఎక్స్పెక్టెడ్ డేట్స్ ):

  • FA1,FA2,SA1,SA2 పరీక్షల తేదీలను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు త్వరలో విడుదల చేయనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు పదో తరగతి 2026 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని సపరేట్గా విడుదల చేస్తారు.

download schedule PDF

స్కూల్ విద్యార్థులకు పండగలాంటి వార్త: వరుసగా 8 రోజులు స్కూల్ హాలిడేస్: పూర్తి వివరాలు చూడండి

తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:

  • ఒక మంచి హాజరు పొందాలి అంటే ముందుగానే ఫెస్టివల్స్ మరియు విహార యాత్రలకు ప్లానింగ్ చేసుకోవడం వల్ల కుదురుతుంది.
  • ఎక్కడ మీకు క్యాలెండర్ ని స్కూల్స్ తప్పనిసరిగా పాటించాలి
  • ఏమైనా ఎలక్షన్స్ జరిగిన లేదా ఇంకా ఇతర కారణాలవల్ల షెడ్యూల్లో మార్పులు ఉన్నట్లయితే ముందుగానే విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది.

Sources and references:

  • official AP School Education Department circular
  • press note from CSE AP
  • verified from way2news.com and other reliable local news portals

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page