AP ICET 2026 Application Last Date LIVE : Registration With Late FEE ₹1000/- (Ongoing) at cets.apsche.ap.gov.in

By: Sivakrishna Bandela

On: March 25, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP ICET 2026 Application:

ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ మార్చి 23వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ₹1000/- తో లేట్ ఫీజు చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవడానికి మార్చి 26వ తేదీ వరకు సమయం ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులు లేట్ ఫీజు చెల్లించి cets.apsche.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ లో వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఈ ఐసెట్ 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 2, 2026 తేదీన ఎంట్రన్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి రాబోయే రోజుల్లో ఉన్నత విద్యాశాఖ అధికారులు అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.

AP ICET 2026 application last date:

ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్షకి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Telangana 10th Class 2026 Results Date | TS 10th 2026 Results Date – How To Check Step By Step Process
  • ఏపీ ఐసెట్ 2026 పరీక్ష అప్లికేషన్ లాస్ట్ డేట్ : మార్చి 23, 2026
  • ఏపీ ఐసెట్ 2026 ₹1,000/- ఫీజుతో అప్లికేషన్ లాస్ట్ డేట్: మార్చి 26, 2026
  • ఏపీ ఐసెట్ 2026 ₹2,000/- ఫీజుతో అప్లికేషన్ లాస్ట్ డేట్: మార్చి 29, 2026
  • ఏపీ ఐసెట్ 2026 ₹4,000/- ఫీజుతో అప్లికేషన్ లాస్ట్ డేట్: ఏప్రిల్ 1, 2026
  • ఏపీ ఐసెట్ 2026 ₹10,000/- ఫీజుతో అప్లికేషన్ లాస్ట్ డేట్: ఏప్రిల్ 5,2026
  • ఏపీ ఐసెట్ 2026 అప్లికేషన్ కరెక్షన్ చేసుకునే తేదీ : ఏప్రిల్ 6, 2026

Steps to fill AP ICET 2026 application form :

ఆంధ్రప్రదేశ్ ICET 2026 అప్లికేషన్ చేసుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

  1. ముందుగా cets.apsche.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” eligibility and fee payment ” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. అభ్యర్థుల యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి
  4. ఏపీ ఐసెట్ 2026 అప్లికేషన్ ఫీజు చెల్లించండి
  5. ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయండి
  6. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోండి

ఏపీ ఐ సెట్ 2026 పరీక్ష తేదీలు:

ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్షలను మే 02, 2026 తేదీన నిర్వహించినున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్ష రాయబోయే అభ్యర్థులు ఈ పరీక్షకు బాగా ప్రిపేర్ అయ్యి సన్నద్ధం కావాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

ఐసెట్లో మంచి ర్యాంకు వచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలలో మరియు బిజినెస్ కాలేజీలలో ఎంబీఏ సీట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.

AP 10th Results 2026 Release Date | AP SSC 2026 Results Release Date

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page